Auto driver who won Rs. 10 crores with a ticket of ten rupees.ఇది మామూలు లక్ కాదు.. పది రూపాయల టిక్కెట్‌తో రూ.10 కోట్లు గెలుచుకున్న ఆటో డ్రైవర్‌..

లాటరీలో మొదటి బహుమతి రూ.10 కోట్ల రూపాయల లాటరీ గెలిచి అతడు కోటీశ్వరుడు అయ్యాడు. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన నాజర్ ఇప్పుడు బంపర్ లాటరీ ద్వారా రాత్రికి రాత్రే బిలియనీర్ గా మారిపోయాడు. ఓ ఆటో డ్రైవర్‌కు బంపర్ లాటరీ తగిలిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అదృష్టం అంటే ఇదేనప్ప..రాత్రికి రాత్రే ఆటో డ్రైవర్‌ను అదృష్ట లక్ష్మి వరించింది..రూ. ఊహించని విధంగా అతడు రాత్రిరాత్రికే రూ.10 కోట్లు సంపాదించాడని నెటిజన్లు సైతం సంతోషం […]

Range Rover: బంపర్‌ ఆఫర్‌.. ₹100కే

అస్సాం(Assam) లోని హౌలీలో ఏటా నిర్వహించే రాస్ ఫెస్టివెల్(Raas Festival) సందర్భంగా నిర్వహించే లాటరీ(Lottery)లో ఈ సారి ఖరీదైన బహుమతులను అందివ్వనున్నట్లు నిర్వాహక కమిటీ ప్రకటించింది. ఇందులో భాగంగా కేవలం వంద రూపాయలకే రూ.76 లక్షలు విలువచేసే రేంజ్‌రోవర్‌(Range Rover) కారును ప్రథమ బహుమతిగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. అయితే ఈ కారును ఎలా గెలుచుకోవాలో చూద్దాం..  అస్సోంలోని హౌలీలో రాస్ పండగను నిర్వహిస్తారు. ఏళ్ల నాటిగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా పండగకు ముందు లాటరీ ఈవెంట్‌ను ఏర్పాటు […]

Lottery : లాటరీ అదృష్టం

పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు భాగస్వామ్యంతో రూ.100కు లాటరీ(Lottery) టికెటు కొని.. రూ.కోటిన్నర బహుమతి గెలుచుకున్నారు. అబోహర్‌ పట్టణానికి చెందిన రమేశ్‌, కుకీ అనే స్నేహితులు గత కొన్నేళ్లుగా కలిసి లాటరీ టికెట్లు కొంటున్నారు. చాలా సార్లు చిన్న చిన్న బహుమతులు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రూ.100 టికెట్లు రెండు సంయుక్తంగా కొనుగోలు చేశారు. ఆదివారం రాత్రి విడుదలైన లాటరీ ఫలితాల్లో.. అందులో ఓ టికెటుకు రూ.కోటిన్నర బహుమతి తగిలింది. సోమవారం ఘంటాఘర్‌ చౌరస్తాలోని […]