Royal Families in Elections: ఎన్నికల బరిలో రాజ కుటుంబాలు!

రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యం వచ్చింది. రాజులు పోయారు. ప్రజలు ఎన్నుకున్న పాలకులు వచ్చారు. కానీ కొన్ని రాజ కుటుంబాలు మాత్రం రాజ్యాలు పోయినా రాజ్యాధికారాన్ని మాత్రం వదులుకోవడం లేదు. ఒకప్పుడు వారసత్వంగా అధికారాన్ని పొందిన ఆకుటుంబాలు, ఇప్పుడు ప్రజల ఓట్లతో గెలుపొంది పరిమిత సామ్రాజ్యాన్ని పరిపాలించాలని చూస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నో రాజ కుటుంబాలు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది, పదవులు అనుభవించాయి. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అనేక రాజ కుటుంబాలకు చెందిన ప్రముఖులు ఎన్నికల […]

Lok Sabha Polls: మీ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులెవరో తెలుసా..? 

భారతదేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 19న మొదటి విడతగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఓటింగ్ కూడా జరగనుంది. ఇదిలా ఉంటే, మీ లోక్‌సభ నియోజకవర్గం నుండి అభ్యర్థులు ఎవరు, ఏయే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వారికి ఆస్తులు, కుటుంబ వివరాలు, అలాగే వారిపై ఎన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అనేది మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారతదేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 19న మొదటి విడతగా దేశంలోని […]