‘Leo’ – ఆడియో ఫంక్షన్‌ క్యాన్సిల్‌..

లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh KanagaRaj) దర్శకత్వంలో విజయ్‌ (Vijay) హీరోగా తెరకెక్కిన చిత్రం  ‘లియో’ (Leo). ఈ చిత్రం అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కొన్ని రోజుల నుంచి దీని ఆడియో లాంచ్‌ ఈవెంట్‌పై అభిమానుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాజాగా దీనిపై నిర్మాణసంస్థ క్లారిటీ ఇచ్చింది. ఆడియో ఫంక్షన్‌ నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. ‘‘ఈ చిత్రం ఆడియో ఈవెంట్‌కు భారీగా అభిమానులు వచ్చే అవకాశముంది. అంతమందికి ఎంట్రీ పాస్‌లు ఇవ్వాలంటే కుదరదు. […]