Ex-minister Vellampalli’s left eye was also severely injured : మాజీ మంత్రి వెల్లంపల్లి ఎడమ కంటికి కూడా తీవ్రగాయం
కృష్ణా జిల్లా విజయవాడలో నిర్వహించిన మేమంతా సిద్దం బస్సుయాత్రలో సీఎం జగన్‌పై జరిగిన రాళ్లదాడి జరిగింది. ఇదే క్రమంలో ఆయన పక్కన ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి ఎడమ కంటికి కూడా తీవ్రగాయం అయింది. ప్రస్తుతం కంటి లోపల గాయం అయినట్లు గుర్తించిన వైద్యులు ఆయన కంటికి చికిత్స అందించి కట్టుకట్టారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నిన్న రాత్రి చికిత్స అనంతరం తెల్లవారుజామున తన నివాసానికి చేరుకున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. 24 గంటల తరువాత కంటి పరిస్థితి […]