TELANGANA : Internal dissensions in Congress : కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు పార్టీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. – ‘సుడా’ చైర్మన్‌కు అవమానం అంటూ సోషల్‌మీడియాలో ఆడియో వైరల్ – మంత్రి ‘పొన్నం’ తీరుపై శ్రేణుల్లో అసంతృప్తి కరీంనగర్ అర్బన్, ఏప్రిల్ 15: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు పార్టీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నప్పటికీ కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి ఎవరో ప్రకటించక పోవడంతో అసంతృప్తికి గురవుతున్న నాయకులు, కార్యకర్తలు నేతల మధ్య ఆధిపత్యపోరుతో సోషల్ మీడియాలో […]