Seats adjustment Janasena & TDP పొత్తు ‘లెక్క’ తేలింది
తెదేపా, జనసేన, భాజపా మధ్య పొత్తు లెక్క తేలింది. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెదేపా 144, జనసేన 21, భాజపా 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్‌సభ స్థానాల్లో తెదేపా 17, భాజపా 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తాయి. 17 లోక్‌సభ, 144 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా పోటీభాజపాకు 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ సీట్లు2 లోక్‌సభ, 21 శాసనసభ స్థానాల్లో బరిలోకి జనసేనచంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కేంద్ర మంత్రి షెకావత్, […]