TDP Leaders Do Not Speak About Andhra Pradesh Election Results,మౌనం దేనికి సంకేతం.? ఫలితాలపై నోరు విప్పని టీడీపీ ముఖ్య నేతలు..
ఎన్నికలు ముగిసి రోజులు గడుస్తున్నాయి. ఫలితాలు కూడా త్వరలోనే రానున్నాయి. మరి ఫలితాలపై తెలుగు తమ్ముళ్ల మౌనం ఎందుకు? అధినేత నుంచి కింది స్థాయి నాయకుల వరకు నోరు మెదపకపోవడం వెనుక కారణం ఏంటి.? మౌనం గెలుపునకు అంగీకారమా.? లేక పార్టీ స్ట్రాటజీలో భాగమా.? అసలేం జరుగుతందో తెలియక పసుపు నేతలు డైలమాలో పడిపోయారట. తెలుగుదేశం పార్టీ కేడర్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైందట. ఎన్నికలు ముగిసి రోజులు గడుస్తున్నాయి. ఫలితాలు కూడా త్వరలోనే రానున్నాయి. మరి […]