TDP 3rd list release.. టీడీపీ 3వ జాబితా విడుదల.. 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.. లిస్టులో ఉన్నది వీరే…
ఏపీలో రాజకీయం రోజు రోజుకూ రసవత్రంగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ రెండు జాబితాల్లో అభ్యర్థులను విడుదల చేసింది. తాజాగా మూడో జాబితాలో అభ్యర్థుల పేర్లను వెల్లడించింది తెలుగుదేశం పార్టీ. ఈ సారి 13 మందితో లోక్ సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దీంతో పాటు 11 అసెంబ్లీ స్థానాలను కూడా ప్రకటించింది. ఇప్పటికే రెండు జాబితాల్లో 126 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో ముందుకు వెళ్తున్న టీడీపీ తాజా విడుదల చేసిన 11 అభ్యర్థులతో 137 మందిని ప్రకటించినట్లైంది. […]