Dharmavaram Politics: ధర్మవరం టికెట్ రేసులో పరిటాల శ్రీరామ్

ధర్మవరంలో నిన్నటి వరకు పరిటాల శ్రీరామ్ వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ మద్య టికెట్ ఫైట్ నడిచింది. తెలుగుదేశం పార్టీ తరఫున పరిటాల శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ తరఫున వరదాపురం సూరి మధ్య టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ధర్మవరంలో ఓవైపు పరిటాల శ్రీరామ్.. మరోవైపు వరదాపురం సూరి టికెట్ కోసం పోటీ పడుతుంటే, మధ్యలో జనసేన కూడా ధర్మవరం టికెట్ ఈసారి తమకే ఇవ్వాలన్న డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చింది. ధర్మవరంలో నిన్నటి వరకు […]

Final list of Congress candidates today! నేడు కాంగ్రెస్‌ అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్!

మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్న కాంగ్రెస్‌ ఖర్గే అధ్యక్షతన భేటీ కానున్న కేంద్ర ఎన్నికల కమిటీ సర్వేల నివేదికలు, పార్టీ విధేయత ఆధారంగా ఇప్పటికే నిర్ణయం!  న్యూఢిల్లీ: రాష్ట్రంలో మిగిలిన 8 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ అధిష్టానం బుధవారం అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మరోమారు భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌తో […]

KCR Election Tour: జనంలోకి కేసీఆర్‌.. రూట్‌మ్యాప్ సిద్ధం!

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో తీసుకునే నిర్ణయం సర్వత్ర ఆసక్తి చర్చకు దారితీస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో పాటు రాష్ట్రంలో సాగునీరు లేక పంట నష్టపోయిన రైతులను పరామర్శించేలా ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ బాస్. ప్రతిపక్ష పార్టీ నేతగా కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో తీసుకునే నిర్ణయం సర్వత్ర ఆసక్తి చర్చకు దారితీస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో పాటు రాష్ట్రంలో సాగునీరు లేక పంట నష్టపోయిన […]

TELANGAN : Rs.270 crore works without tenders!

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సచివాలయానికి అవసరమైన ఐటీ సామగ్రి కొనుగోలులో నిబంధనలు ఉల్లంఘించినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాథమికంగా గుర్తించింది. ఈనాడు, హైదరాబాద్‌: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సచివాలయానికి అవసరమైన ఐటీ సామగ్రి కొనుగోలులో నిబంధనలు ఉల్లంఘించినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాథమికంగా గుర్తించింది. సుమారు రూ.270 కోట్లతో చేపట్టిన పనులను నామినేషన్‌పైనే కట్టబెట్టారంటూ నిర్ధారించింది. రూ.5 లక్షల కంటే ఎక్కువ వ్యయంతో చేపట్టే పనులకు తప్పనిసరిగా టెండర్లు పిలవాలని జీవో నం.94 స్పష్టం […]

Chandrababu’s visit to Kuppam : కుప్పంలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం లక్ష ఓట్ల మెజారిటీ టార్గెట్‌గా మారింది. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండ్రోజుల చంద్రబాబు పర్యటన పార్టీ కేడర్‌కు ఈ మేరకు దిశానిర్దేశం చేసింది. నిన్నటి నుంచి కుప్పంలో బిజీబిజీగా గడుపుతున్న చంద్రబాబు.. దేవుళ్ళ ఆశీస్సులు, క్యాడర్ అండదండలు పొందుతూ పర్యటన సాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం లక్ష ఓట్ల మెజారిటీ టార్గెట్‌గా మారింది. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండ్రోజుల చంద్రబాబు పర్యటన పార్టీ కేడర్‌కు ఈ మేరకు […]

Andhra Pradesh:  Jagan, Chandrababu రాయలసీమలో హై ఓల్టేజ్ పాలిటిక్స్.. ఎన్నికల కదనరంగంలోకి జగన్, చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే..

ఏపీలో ఇవాళ బిగ్‌ డే. ఇవాల్టి నుంచే పొలిటికల్ సమ్మర్‌ సీజన్‌ మొదలవుతోంది. సీఎం జగన్‌, విపక్ష నేత చంద్రబాబు..ఇద్దరూ కూడా ఇవాల్టి నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. అది కూడా సీమ నుంచే ప్రారంభం కానుంది. మేమంతా సిద్ధం పేరుతో జగన్‌ బస్సు యాత్రతో జనంలోకి దూసుకెళ్లనున్నారు. ఇక ప్రజా గళం పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు చంద్రబాబు. ఏపీలో ఎన్నికల వార్‌ షురూ అయింది. మేమంతా సిద్ధం పేరుతో ఏపీ సీఎం జగన్‌ బస్సు యాత్ర […]

BRS PARTY TELANGANA : Ongoing meetings on campaign schedule నేటి నుంచి భేటీలతో దూకుడు 

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ అభ్యర్థులంతా ఖరారైన నేపథ్యంలో ప్రచారంలో దూకుడు పెంచాలని, క్షేత్రస్థాయి శ్రేణులను సన్నద్ధం చేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం నుంచి లోక్‌సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు సమన్వయకర్తలుగా వ్యవహరించే ఈ భేటీలకు పార్టీ ఎంపీ అభ్యర్థులు హాజరవుతారని వివరించారు. ఈ నెల 30వ తేదీలోగా ఈ భేటీలను పూర్తిచేసి క్షేత్రస్థాయి […]

MLC Kavitha: Kavitha’s custody is about to end..బిగ్ డే.. ముగియనున్న కవిత కస్టడి.. బెయిల్ రాకపోతే నెక్స్ట్ ఏంటి..?

ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు మరో బిగ్‌ డే. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ.. నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కవితను ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో నేడు ప్రవేశపెట్టనున్నారు. అలాగే కవిత వేసిన బెయిల్‌ పిటిషన్‌ కూడా నేడు విచారణకు రానుంది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఇప్పటికే ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు మరో బిగ్‌ డే. ఢిల్లీ లిక్కర్‌ […]

Telangana Congress MP Seats: తుది దశకు కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్..

తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల సంగ్రామానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ మాత్రం రెండు విడతల్లో 9మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. మరో 8 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఆ 8 స్థానాల కోసం 16మంది ఆశావాహులు పోటీపడుతున్నారు. మరి అధిష్ఠానం ఎవరిని ఫైనల్ చేస్తుంది? వాళ్ల పేర్లను ఎప్పుడు అనౌన్స్‌ చేయబోతోంది? తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల సంగ్రామానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ మాత్రం రెండు విడతల్లో 9మంది అభ్యర్థులను మాత్రమే […]

CM Jagan: YS Jagan enters the election battleground.. ఎన్నికల రణరంగంలోకి వైఎస్ జగన్.. బస్ యాత్రపై భారీ అంచనాలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజా క్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుపెట్ట బోతున్నారు. దీనితో వైఎస్ ఎన్నికల క్యాంపెయిన్ పై ఎపి పాలిటిక్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజా క్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ […]