Lok Sabha Polls: మీ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులెవరో తెలుసా..? 

భారతదేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 19న మొదటి విడతగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఓటింగ్ కూడా జరగనుంది. ఇదిలా ఉంటే, మీ లోక్‌సభ నియోజకవర్గం నుండి అభ్యర్థులు ఎవరు, ఏయే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వారికి ఆస్తులు, కుటుంబ వివరాలు, అలాగే వారిపై ఎన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అనేది మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారతదేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 19న మొదటి విడతగా దేశంలోని […]

ANDHRA ELECTIONS : This is the situation of AP opposition alliance… ఏపీ ప్రతిపక్ష కూటమి పరిస్థితి ఇదీ..

ఏపీ ప్రతిపక్ష కూటమిలో మూడు సీట్లు… ఆరు ఆందోళనలు అన్నట్లుగా నడుస్తోంది. సీనియర్‌ నాయకులు తమకు టికెట్‌ రాలేదని మండిపడుతున్నారు. తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలూ నిరసనలకు దిగుతున్నారు. ఆత్మహత్యలకూ వెనుకాడబోమని అధినాయకత్వాలను.. ఏపీ ప్రతిపక్ష కూటమిలో మూడు సీట్లు… ఆరు ఆందోళనలు అన్నట్లుగా నడుస్తోంది. సీనియర్‌ నాయకులు తమకు టికెట్‌ రాలేదని మండిపడుతున్నారు. తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలూ నిరసనలకు దిగుతున్నారు. ఆత్మహత్యలకూ వెనుకాడబోమని అధినాయకత్వాలను హెచ్చరిస్తున్నారు. సేమ్‌ ఇలాంటి […]

CM Jagan: Comments On chandrababu చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. నంద్యాల బహిరంగ సభలో ఏమన్నారంటే!

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో ఎన్నిక ప్రచారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేపట్టిన బస్సుయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. రెండురోజు సాగిన బస్సు యాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సెల్ఫీలు దిగుతూ, అప్యాయంగా పలుకరిస్తూ బస్సు యాత్ర సాగింది. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో ఎన్నిక ప్రచారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే […]

Telangana : CM Revanth reddy about kodangal : జీవితాంతం కొడంగల్‌కు రుణపడి ఉంటా

నేను ఏ స్థాయిలో ఉన్నా ఈ ప్రాంత బిడ్డనే: సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో కొడంగల్‌కు సిమెంట్‌ ఫ్యాక్టరీలు.. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వెల్లడి కొడంగల్‌లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటేసిన రేవంత్‌ కోస్గి/కొడంగల్‌: ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు.. తాను ఏ స్థాయిలో ఉన్నా ఈ ప్రాంతం బిడ్డనేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తన ప్రతి కష్టంలోనూ కొడంగల్‌ ప్రజలు అండగా నిలిచారని.. వారు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారని పేర్కొన్నారు. కొడంగల్‌ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంతో చెప్పారు. […]

Telangana: KK & Daughter join in congress బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పేశారు. బీఆర్‌ఎస్‌లో కేకేకి అత్యున్నత స్థానం కల్పించారు కేసీఆర్‌. అలాంటి వ్యక్తి పార్టీని వీడుతారని ఎవ్వరూ ఊహించలేదు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పేశారు. బీఆర్‌ఎస్‌లో కేకేకి అత్యున్నత […]

KTR: People will protect KCR and BRS. కేసీఆర్‌ని, బీఆర్ఎస్‌ని ప్రజలే కాపాడుకుంటారు.. పోరాట పంథాలో కదం తొక్కుదాం:

సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో పొలిటికల్ వార్ షురూ అయింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ లోకి పలువురు నాయకుల చేరిక హాట్ టాపిక్ గా మారింది. పట్నం దంపతులు, దానం నాగేందర్, రంజిత్ రెడ్డి చేరిన కొన్నాళ్లకే కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో పొలిటికల్ వార్ షురూ అయింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారత రాష్ట్ర […]

Kadiyam Srihari – Kavya:  join Congress..! బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య..!

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఎంపీ కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన రోజే.. వరంగల్ బీఆర్ఎస్ లో మరో సంచలనం చోటుచేసుకుంది. వరంగల్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఎంపీ కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన […]

ARAVIND KEJRIWAL : Conspiracy to end ‘Aam Aadmi’ ‘ఆమ్‌ ఆద్మీ’ని అంతం చేసే కుట్ర 

న్యూఢిల్లీ:  కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దోపిడీ రాకెట్‌ నడుపుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) జాతీయ కన్వినర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి అనే పొగతో కప్పేసి ఆప్‌ను అవినీతి పార్టీగా చిత్రీకరించి, అంతమొందించడం ఈడీ లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. తాను ఈడీ దర్యాప్తును వ్యతిరేకించడం లేదని అన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనను ఈడీ కస్టడీలో ఉంచుకోవచ్చని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఏడు రోజుల కస్టడీ ముగియడంతో […]

Viveka Murder Case:  వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. నిందితులు.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్‌ శంకర్‌రెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దస్తగిరి గురువారం కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఏప్రిల్‌ 12కి వాయిదా వేసింది.

Jagan.. Can you answer these 7 questions?: Chandrababu’s challenge జగన్‌.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్‌

వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. రాప్తాడు: వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబుఅన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. ‘ప్రజాగళం’ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. 90 శాతం హమీలు నెరవేర్చానని చెబుతున్న జగన్‌.. తన 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు. […]