Telangana: తెలంగాణలో కోరలు చాస్తోన్న కరువు..! కారణం ఎవరు ?
తెలంగాణలో కరువు పరిస్థితులకు ప్రకృతి వైపరీత్యం కారణం కాదని, కాంగ్రెస్ కారణమని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే పదేళ్ల బీఆర్ఎస్ పాలనే దీనికి కారణమని అధికార కాంగ్రెస్ కౌంటరిస్తోంది. కరెంట్ కష్టాలకు, నీటి కటకటకు, రైతుల కన్నీళ్లకు మీరంటే మీరే కారణమంటూ రెండు పార్టీలూ పరస్పరం విమర్శించుకుంటున్నాయి తెలంగాణలోని పలు జిల్లాల్లో కరువు కోరలు చాస్తోంది. చాలా ప్రాంతాల్లో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు అడుగంటుతుండటంతో పంటలపై ప్రభావం పడుతోంది. అయితే రాష్ట్రంలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని […]