Congress: Caste conflict in T-Congress..Congress: టి-కాంగ్రెస్లో కులం కుంపటి..
లోక్ సభ అభ్యర్ధుల ప్రకటనతో తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తులు పెరుగుతున్నారు. జనరల్ స్థానాల్లోని నేతలు తమ అసంతృప్తిని బయట పెట్టనప్పటికీ.. ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో మాత్రం రగిలిపొతున్నారు. తెలంగాణలో ఎస్సీ రిజర్వ్ స్థానాలు మూడు ఉన్నాయి. అందులో కనీసం రెండు స్థానాలు తమకు కేటాయించాలని మాదిగ సామాజికవర్గం డిమాండ్ చేసింది. తెలంగాణలో సుమారు 80 లక్షల మంది మాదిగ సామాజిక వర్గం ఓటర్లున్నారు. మాల సామాజిక వర్గ ఓట్లు 17 లక్షల వరకు ఉంటాయి. అందుకే పార్టీలు […]