Kavitha Liqour Case : CBI produced Kavitha in court. కవితను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితకు కష్టాలు రెట్టింపయ్యాయి. లిక్కర్ స్కామ్ కేసులో కవితను గురువారం అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఆమెను శుక్రవారం ఉదయం 10.00 గంటలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరుపరిచారు. 5 రోజుల పాటు కవితను సీబీఐ కస్టడీకి కోరారు. ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు ప్రదేశాల్లో ఈ స్కామ్ కు సంబంధించిన సమావేశాలు జరిపినట్లు చెబుతోంది సీబీఐ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితకు […]