Loan up to Rs.Crore.. Insurance facility రూ.కోటి వరకు రుణం.. బీమా సౌకర్యం
రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు ‘తెలంగాణ మహిళాశక్తి’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు ‘తెలంగాణ మహిళాశక్తి’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ నెల 12న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని పునఃప్రారంభిస్తారు. 2014 నుంచి అమల్లో ఉన్న ఈ […]