Reserve Bank of India RBI MPC Meet : ఈఎంఐలు చెల్లించే వారికి గుడ్‌న్యూస్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ 3 రోజుల కొనసాగుతున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ సమావేశంలో రెపోరేటును యథాతథంగా ఉంచారు. ఎన్నికలకు ముందు రిజర్వ్ బ్యాంక్ ప్రజలకు గొప్ప ఊరటనిచ్చింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వివరిస్తూ, ఈసారి కూడా రెపో రేటులో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ […]