Ysrcp Candidates Full List YS Jagan : 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. ఫుల్ లిస్ట్ ఇదే..!

ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ముందుగా కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్, అక్కడి నుంచి తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లారు. తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగుతున్న వారి జాబితాను ప్రకటించారు. ఈసారి విజయం వరించడం కోసం ఎన్నికల జైత్రయాత్రను ప్రారంభించే […]