Delhi Liquor Scam: .. Kejriwal to ED custody for 6 days!Delhi Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో 6 రోజుల ఈడీ కస్టడీకి కేజ్రీవాల్!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్టే ఇచ్చేందుకు రూస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో పాటు ఢిల్లీ సీఎంను కోర్టు 6 రోజుల ఈడీ కస్టడీకి పంపింది. మార్చి 28న కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం సాయంత్రం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. అరవింద్ […]