A tourist who went on a jungle safari was suddenly attacked by a lion/ జంగిల్ సఫారీకి వెళ్లిన టూరిస్టు.. ఒక్కసారిగా దూసుకొచ్చిన సింహం
ప్రస్తుతం సోషల్ మీడియాలో అటవీ జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే టూరిస్టులు, జంతువుల మధ్య జరిగిన ఆసక్తికర ద్రుశ్యాలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్స్ కూడా అలాంటి వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వీడియో ఒకటి నెటిజన్స్ ను విపరీతంగా అట్రాక్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అటవీ జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే టూరిస్టులు, జంతువుల మధ్య జరిగిన ఆసక్తికర ద్రుశ్యాలు సైతం […]