LEO Movie – విడుదలలో ఎలాంటి మార్పు లేదు
అక్టోబరు 19న ఉదయం 7 గంటల ఆట నుంచే ‘లియో’ సినిమా ప్రదర్శనలు మొదలవుతాయని, విడుదల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. తమిళ కథానాయకుడు విజయ్ నటించిన ‘లియో’ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. విజయ్‌కి జోడీగా త్రిష నటించారు. దసరాని పురస్కరించుకుని ఈ నెల 19న చిత్రం విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం […]