TDP-Janasena-BJP: Andhra politics : కూటమిలో అభ్యర్థుల మార్పులపై చర్చలు..
TDP-Janasena-BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో ఇంకా సీట్లు, అభ్యర్థుల మార్పులు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే ఖరారైన కొన్ని సీట్లలో మార్పు ఖాయంగా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించింది కూటమి. బీజేపీ అభ్యర్థిగా రామకృష్ణరాజు బరిలో ఉన్నారు. TDP-Janasena-BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో ఇంకా సీట్లు, అభ్యర్థుల మార్పులు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే ఖరారైన […]