AP News: పొలానికి వెళ్లిన రైతుకు కలిసొచ్చిన లక్.. ఒక్కసారిగా లక్షాధికారి..

రాయలసీమ… నేడు కరువు సీమగా మారిందిగానీ.. ఒకప్పుడు రతనాల సీమగా ఉండేది. వజ్రాల్ని రాసులు పోసి అమ్మేవారు. ఇప్పటికీ సీమ గర్భంలో ఎంతో సంపద దాగి ఉంది. తొలకరి వానలు పడ్డాయంటే చాలు వజ్రాల వేట కొనసాగుతుంది. తాజాగా పొలం చూసేందుకు వెళ్లిన రైతుకు లక్ కలిసొచ్చింది. ఒక్ దెబ్బతో లక్షాధికారి అయ్యాడు. కర్నూలు జిల్లాలో మరొకరికి లక్ కలిసొచ్చింది. తన పొలంలో లచ్చిందేవి దొరికింది. లచ్చిందేవి అంటే బంగారం అనుకునేరు.. అంతకుమించిన డైమండ్.  గుండాలతండికి చెందిన […]

TDP : Chandrababu to visit Kurnool district.. కర్నూలు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు.. బహిరంగసభ ఎప్పుడంటే..

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు మార్చి 31న టీడీపీ అధినేత నారా చద్రబాబునాయుడు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం యాత్ర ఎమ్మిగనూరులో జరగనుంది. అందులో భాగంగా హెలిపాడ్ దగ్గర నుండి రోడ్ షో చేపట్టే అన్నమయ్య సర్కిల్, శివ సర్కిల్, సోమప్ప సర్కిల్ వరకు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు లోకల్ లీడర్లు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు […]