Free for women in the bus.. Tickets for parrots..బస్సులో మహిళలకు ఫ్రీ.. చిలుకలకు మాత్రం టికెట్.. నెట్టింట షేక్ చేస్తున్న ఇష్యూ..
బస్సులో కానీ.. ట్రైన్‌లో కానీ.. ప్రయాణించేటప్పుడు కొన్ని సార్లు విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి ఘటనే ఒకటి.. ఇటీవల వైరల్ గా మారింది. బస్సులో చిలుకలు ప్రయాణించిన కారణంగా టికెట్ తీసుకోవాల్సి వచ్చింది.. కానీ, వాటి యజమాని మాత్రం టికెట్ తీసుకోలేదు.. అదేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే.. ఓ మహిళ తన చిలుకలతో బస్సులో ప్రయాణించింది. బస్సులో కానీ.. ట్రైన్‌లో కానీ.. ప్రయాణించేటప్పుడు కొన్ని సార్లు విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి ఘటనే ఒకటి.. ఇటీవల వైరల్ […]