Konda Surekha: భేదాభిప్రాయాలు వీడనాడి పార్టీ గెలుపునకు పనిచేయాలని సురేఖ తెలిపారు.

మెదక్‌లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని… ఇతర పార్టీలు బీసీలను పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. నేడు పఠాన్ చెరు మండలం గణేష్ గడ్డ గణేష్ దేవస్థానం వద్ద కాంగ్రెస్ ప్రచార రథాలకు పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ అభ్యర్థి నీలం మధు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి: మెదక్‌లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని… ఇతర పార్టీలు బీసీలను పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. […]

Minister Konda Surekha : will respond promptly to notices : కేటీఆర్‌ నోటీసులకు దీటుగా బదులిస్తా..: మంత్రి కొండా సురేఖ

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తనకు పంపిన లీగల్‌ నోటీసులకు దీటుగా సమాధానమిస్తానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. హైదరాబాద్‌: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తనకు పంపిన లీగల్‌ నోటీసులకు దీటుగా సమాధానమిస్తానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తుక్కుగూడ సభా ప్రాంగణం వద్ద గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను కేటీఆర్‌ పరువుకు భంగం కలిగేలా మాట్లాడానంటూ ఆయన నోటీసులిచ్చారని పేర్కొన్నారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని ఆయన అందులో డిమాండ్‌ చేశారని.. తాను […]

KTR sent legal notices to Minister Konda Surekha. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్..

పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అయితే మొదట్లో అధికారులకే పరిమితమైన కేసులో రాజకీయ నాయకుల ప్రాత ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, మంత్రులు కేటీఆర్ పై ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ ఈ కేసు అనేక […]