Komatireddy:  Komatireddy’s key assurance to Gajwel farmers.. గజ్వేల్ రైతులకు కోమటిరెడ్డి కీలక హామీ..

RRR‌లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్ లోని వారి నివాసంలో కలిశారు. మా భూములు RRR‌లో పోతే తాము జీవనాధారం కోల్పోతామని వాపోయారు. RRR‌లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్ లోని వారి నివాసంలో కలిశారు. మా భూములు RRR‌లో పోతే తాము జీవనాధారం కోల్పోతామని […]

Minister Komatireddy Venkat Reddy : Helped with a good heart To Poor Family : మంచి మనసుతో సహాయం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఊరు గాని ఊరు, హైదరాబాద్‌లో తెలిసిన మనిషి లేడు. కానీ పల్లెటూరు నుంచి నమ్మకం పెట్టుకొని ముగ్గురు చిన్నపిల్లలతో బస్సెక్కింది ఓ భర్త చనిపోయిన అభాగ్యురాలు. కనిపించిన వారిని ఓ అడ్రస్‌కు చేరింది. రానైతే వచ్చింది కానీ.. తెలిసిన మనిషి లేడు. ఆ మనిషిని జీవితంలో ఒక్కసారి కలిసిందీ లేదు. అతడిని కలిపించమని ఎవరినైనా.. అడుగుదామంటే ఏమంటారోననే భయం. ఆమె గురించి తెలుసుకున్న తెలంగాణ మంత్రి ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..! యాదాద్రి భువనగిరి […]