KK Comments on KTR : బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు…..

బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని, బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నన్ని రోజులు నాకు ఒరిగింది ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ కారణంగా నా కుటుంబం చీలిపోయిందనే వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కాంగ్రెస్‌లో ఉండగా సీనియర్‌ని అనే గుర్తింపు ఉండేది.. అదే బీఆర్‌ఎస్‌లో సీనియర్ అనే గానీ.. గుర్తింపు లేదన్నారు. పార్టీ చైర్మన్‌ పదవి అడిగితే ఇవ్వనన్నారు…. బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని, […]

BRS PARTY KTR:  KTR’s sensational comments on KK and Kadiam Srihari’s party change. కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు కారు దిగి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఈ అంశంపై పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు కారు దిగి అధికార పార్టీ […]

Telangana: KK & Daughter join in congress బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పేశారు. బీఆర్‌ఎస్‌లో కేకేకి అత్యున్నత స్థానం కల్పించారు కేసీఆర్‌. అలాంటి వ్యక్తి పార్టీని వీడుతారని ఎవ్వరూ ఊహించలేదు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పేశారు. బీఆర్‌ఎస్‌లో కేకేకి అత్యున్నత […]

BRS TELANGANA: KK met with KCR.. కేసీఆర్‌తో కేకే భేటీ.. బీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇస్తారా?

సిద్దిపేట: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కేకే పార్టీ మార్పు ప్రచారంపై కేసీఆర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుందనే ప్రచారం జరుగుతోంది. కేకేను కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో […]