Kismat Released in OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ ఫిల్మ్.. ‘కిస్మత్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్రస్తుతం థియేటర్లలో టిల్లు స్వ్కేర్ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటు డిజిటల్ ప్లాట్ ఫామ్స్పైకి మరో కామెడీ చిత్రం వచ్చేసింది. టాలీవుడ్ నటుడు అవసరాల శ్రీనివాస్, నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా కిస్మత్. ఫిబ్రవరి 2న ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. విడుదలకు ముందు హడావిడి కనిపించినా.. ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులను కనెక్ట్ కాలేదు […]