కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక తల్లిదండ్రులు, బంధువులు, కాలనీవాసులు మంగళవారం పాఠశాలకు వెళ్లి దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు మునగపాక, న్యూస్‌టుడే: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి బాలిక తల్లిదండ్రులు, బంధువులు, కాలనీవాసులు మంగళవారం పాఠశాలకు వెళ్లి దేహశుద్ధి చేసి పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. అనకాపల్లి జిల్లా మునగపాక- 2 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివకోటి దుర్గాప్రసాదు ఇక్కడే అయిదో తరగతి చదువుతున్న బాలికపై 15 రోజుల కిందట అసభ్యకరంగా ప్రవర్తించాడు. అప్పటి నుంచి […]