TDP ELECTION 2024 : These are the candidates.. Bless them అభ్యర్థులు వీరే.. ఆశీర్వదించండి
తెలుగుదేశం పార్టీ 13 లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని శుక్రవారం ప్రకటించింది. పొత్తులో భాగంగా తెదేపా 17, భాజపా 6, జనసేన 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా… తెదేపా నాలుగు మినహా మిగతా 13 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. అమరావతి: తెలుగుదేశం పార్టీ 13 లోక్‌సభ, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని శుక్రవారం ప్రకటించింది. పొత్తులో భాగంగా తెదేపా 17, భాజపా 6, జనసేన 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ […]