Telangana:  election 2024 : కారు పార్టీని ఖాళీ చేస్తున్న కాంగ్రెస్, కాషాయం..

రాజకీయాల్లో ఎలా గెలిచామన్నది కాదు..గెలిచామా లేదా అన్నదే ఆల్టిమేట్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది. కాంగ్రెస్సే కాదు.. ఆల్ పార్టీస్‌ది ఇదే లెక్కాపత్రం. గెలుపే ముఖ్యం కానీ..ఎలా గెలిస్తే ఏంటి. లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజయింది. వెంటనే కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేసింది. ఇంకేముంది అధికారం లేకపోతే కునుకు పట్టని నేతలంతా క్యూ కట్టారు. రాజకీయాల్లో ఎలా గెలిచామన్నది కాదు..గెలిచామా లేదా అన్నదే ఆల్టిమేట్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది. కాంగ్రెస్సే కాదు.. ఆల్ పార్టీస్‌ది […]

BRS – Congress: BRS leaders queuing up for Congress..కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. రేవంత్ రెడ్డి టార్గెట్ అదేనా..? నెక్స్ట్ ఏంటి..

సీఎం రేవంత్‌రెడ్డి గేట్లు తెరవడంతో కారు దిగి కాంగ్రెస్‌లోకి పరుగులు తీస్తున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఒకప్పుడు కారెక్కేందుకు ఏ రేంజ్‌లో అయితే స్పీడ్‌ చూపించారో… ఇప్పుడు అదే స్పీడ్‌తో కారులోంచి దూకేస్తున్నారు. అసలు ఈ చేరికలన్నీ రేవంత్‌ సెంట్రిక్‌గానే జరుగుతున్నాయా…? సీఎం రేవంత్‌రెడ్డి గేట్లు తెరవడంతో కారు దిగి కాంగ్రెస్‌లోకి పరుగులు తీస్తున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. ఒకప్పుడు కారెక్కేందుకు ఏ రేంజ్‌లో అయితే స్పీడ్‌ చూపించారో… ఇప్పుడు అదే స్పీడ్‌తో కారులోంచి దూకేస్తున్నారు. అసలు ఈ చేరికలన్నీ […]

Indian Navy: Another daring operation by Indian Navy..భారత్ నేవీ మరో సాహసోపేత ఆపరేషన్‌.. 

భారత నావికాదళం మరో సాహసోపేతమైన ఆపరేషన్‌ను నిర్వహించింది. అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడికి భారత నావికాదళం సమర్థవంతంగా తిప్పికొట్టింది. 12 గంటల సుదీర్ఘ యాంటీ పైరసీ ఆపరేషన్‌లో హైజాక్ అయిన ఇరాన్ ఫిషింగ్ నౌకతో సహా 23 మంది పాకిస్తానీ పౌరులను రక్షించింది. భారత నావికాదళం మరో సాహసోపేతమైన ఆపరేషన్‌ను నిర్వహించింది. అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడికి భారత నావికాదళం సమర్థవంతంగా తిప్పికొట్టింది. 12 గంటల సుదీర్ఘ యాంటీ పైరసీ ఆపరేషన్‌లో హైజాక్ అయిన […]

Pushpa 2 Movie:  పుష్ప-2 క్రేజీ అప్‌డేట్.. టీజర్‌ రిలీజ్‌ ఎప్పుడంటే!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప బ్లాక్‌ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే వైజాగ్‌తో పాటు యాగంటిలో పుష్ప-2 షెడ్యూల్ జరిగింది. దీంతో పుష్ప-2 అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్‌ పుష్ప-2 అప్‌డేట్‌ గురించి […]

Rashmika: విజయ్‌ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?

నటుడు విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు  ‘ఎక్స్’ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు విజయ్ దేవరకొండ , మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star). పరశురామ్‌ దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం గురువారం ట్రైలర్‌ విడుదల చేసింది. దీనిని చూసిన రష్మిక టీమ్‌ను మెచ్చుకుంటూ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు. ‘‘నాకెంతో ఇష్టమైన […]

MS Dhoni: మాకు కొత్త కెప్టెన్‌ ఉన్నాడు..: యాంకర్‌ ప్రశ్నకు ధోనీ సమాధానం

సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై జట్టు ఐపీఎల్ 17వ సీజన్‌లోనూ దూసుకుపోతోంది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు తరఫున తొలిసారి మెగా టోర్నీలో అడుగు పెట్టిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అయితే, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్‌ను డ్రాప్‌ చేశాడు. ఇదే విషయాన్ని ఓ […]

Disappointment for Anirudh-Vijay అనిరుధ్‌–విజయ్‌ జోడీకి నిరాశ

కోస్టా బ్రావా (స్పెయిన్‌): జిరోనా ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టెన్నిస్‌ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌ తన భాగస్వామి విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌తో కలిసి తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. మూడో సీడ్‌ సాండెర్‌ అరెండ్స్‌–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జోడీతో జరిగిన మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో అనిరుద్‌–విజయ్‌ ద్వయం 4–6, 4–6తో ఓటమి పాలైంది.  80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్‌ జంట మూడు ఏస్‌లు సంధించింది. తమ […]

IPL 2024 RR VS DC: నోర్జేకు చుక్కలు చూపించిన రియాన్‌ పరాగ్‌….!

ఓవరాక్షన్‌ స్టార్‌ అని పేరున్న రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేయర్‌ రియాన్‌ పరాగ్‌.. తనపై వేసిన ఆ ముద్ర తప్పని నిరూపించుకుంటున్నాడు. తరుచూ అతి చేష్టలతో వార్తల్లో నిలిచే పరాగ్‌.. గత కొంతకాలంగా ఓవరాక్షన్‌ తగ్గించుకుని ఆటపై దృష్టి పెడుతున్నాడు. ఈ క్రమంలో  సక్సెస్‌ రుచి చూస్తున్నాడు. ఇటీవలికాలంలో అతని ప్రదర్శనలు అదిరిపోతున్నాయి. ఫార్మాట్‌ ఏదైనా రియాన్‌ చెలరేగిపోతున్నాడు. గతకొంతకాలంగా భీకర ఫామ్‌లో ఉన్న పరాగ్‌.. తన ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఆడిన […]

TDP Chandrababu: రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబుChandrababu:

రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్‌ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.  అమరావతి: రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్‌ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేడ్కర్‌, జ్యోతిబా ఫులే వంటి మహనీయుల […]

Vijaysai Reddy: Big shame for MP Vijayasai Reddy ఎన్నికల ప్రచారంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి ఘోర అవమానం

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. సీతారామపురంలో ప్రచార రథంపై ప్రసంగిస్తుండగా.. జనం ఒక్కసారిగా లేచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ కార్యకర్తలు సైతం ప్రసంగం సమయంలోనే ఇంటిబాట పట్టారు. దీన్ని గమనించిన వైకాపా నేతలు వెళ్లవద్దు ఆగండి ఆగండి అని బ్రతిమలాడుకున్నారు. భోజనాలు ఉన్నాయి అంటూ మైక్‌లో అనౌన్స్ చేస్తూ వారిని ఆపే ప్రయత్నం చేశారు.