Viral Student Telugu Exams Paper : ఉపమాలంకారం గురించి రాయమంటే.. వీడు చూడండి..

ఓ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఎగ్జామ్‌ రాసిన ఆన్సర్ షీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రశ్నపత్రంలో అడిగిన ప్రశ్నకు సదరు విద్యార్థి ఇచ్చిన సమాధానం చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఆ ఆన్సర్ చూసి.. ‘ఆడు మగాడ్రా బుజ్జి’.. ‘వీడే అసలైన జాతిరత్నం’ అంటూ నెటిజన్స్ పంచ్‌లు పేలుస్తున్నారు. ప్రజంట్ సోషల్ మీడియాలో చాలా రకాల ఫన్ కంటెంట్ వైరల్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మీమ్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పెద్ద..పెద్ద రాజకీయ నేతల […]

Delhi Excise Policy Case: ED summons another AAP minister in liquor case : మద్యం కేసులో.. మరో ఆప్‌ మంత్రికి ఈడీ సమన్లు

Delhi Excise Policy Case: దిల్లీ మద్యం కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన మరో మంత్రికి ఈడీ సమన్లు జారీ చేసింది. దిల్లీ: దేశ రాజధానిలో మద్యం విధానానికి (Delhi Excise Policy Case) సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను కస్టడీలోకి తీసుకోగా.. తాజాగా మరో మంత్రికి సమన్లు జారీ అయ్యాయి. దిల్లీ […]

YS JAGAN : Sidham Bus Yatra ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నాలుగోరోజు షెడ్యూల్ ఇదే..

Memantha Siddham Bus Yatra 4th Day : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అన్ని పార్టీలు స్పీడ్‌ పెంచాయి. ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రతో మరింత దూకుడు పెంచారు సీఎం జగన్‌. ప్రస్తుతం కర్నూలు జిల్లాను చుట్టేస్తున్నారు. మూడో రోజు కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అన్ని పార్టీలు స్పీడ్‌ పెంచాయి. ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి పార్టీలు […]

Tillu Square First Day Collections: ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఏంతంటే..

గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్వ్కేర్ మూవీలో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. మార్చి 29న విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ అందుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈమూవీకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్‏తో దూసుకుపోయింది. ఎట్టకేలకు […]

Janasena pawan kalyan: నేటి నుంచి పవన్‌ ప్రచారం

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ శనివారం నుంచి ప్రారంభించనున్న ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ శుక్రవారం వెల్లడించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ శనివారం నుంచి ప్రారంభించనున్న ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ శుక్రవారం వెల్లడించారు. తొలి విడతలో భాగంగా మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పవన్‌ పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, […]

TDP Final List:  టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల..

ఏపీలో టీడీపీ ఫైనల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రకటించని పెండింగ్‎లో ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‎లో అధికారమే లక్ష్యంగా టీడపీ ముందుకు సాగుతోంది. ఎన్డీయేతో పొత్తు పెట్టుకుని ఎన్నికల శంఖారావాన్ని మోగించింది. ఏపీలో టీడీపీ ఫైనల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రకటించని పెండింగ్‎లో ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‎లో అధికారమే లక్ష్యంగా […]

BRS PARTY KTR:  KTR’s sensational comments on KK and Kadiam Srihari’s party change. కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు కారు దిగి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఈ అంశంపై పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కీలక నేతలు కారు దిగి అధికార పార్టీ […]

Telangana Brs : Dramatic Evolution in Warangal Politics..వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం..

తెలంగాణలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి.  లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగైనా రెండంకెల స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తుంటే బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక కీలక నేత బీఆర్ఎస్ ను వీడితే మరో ముఖ్య నేత మరోసారి చేరేందుకు సిద్దమయ్యారు. వరంగల్ పార్లమెంట్ సీటు ఆశించారు తాటికొండ రాజయ్య. అయితే అధిష్టానం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో గత నెలలో పార్టీకి రాజీనామా చేశారు. 2018లో స్టేషన్‌ […]

Hyderabad this 3 dyas summer : బీకేర్‌ఫుల్.! మరో మూడు రోజులు ఎండలు. జాగ్రత్త అవసరం.. 

దక్షిణాది నుంచి వీస్తున్న గాలుల వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. సాధారణ ఉష్నోగ్రతల కన్నా 2,3 డిగ్రీల ఎక్కువగా నమోదు అవుతున్నాయంది. మరి ఆ వాతావరణ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. దక్షిణాది నుంచి వీస్తున్న గాలుల వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. సాధారణ ఉష్నోగ్రతల కన్నా 2,3 […]

TCongress: 30 MLAs are in touch..TCongress లోక్ సభ ఎన్నికల వేళ ఉత్కంఠభరిత రాజకీయం.. కారు పార్టీని ఖాళీ చేస్తున్న కాంగ్రెస్, కాషాయం..

లోక్ సభ ఎన్నికల ముంగిట ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీల్లోకి జంప్ అవుతున్నారు. లోక్ సభ ఎన్నికల ముంగిట ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో బీఆర్ఎస్ […]