solar eclipse in North America : ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం

ఉత్తర అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. మెక్సికో, అమెరికా, కెనడాలో నిర్దిష్ట ప్రదేశాల్లో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. వాషింగ్టన్‌: ఉత్తర అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. మెక్సికో, అమెరికా, కెనడాలో నిర్దిష్ట ప్రదేశాల్లో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. గ్రహణంలో సంపూర్ణ దశ.. గరిష్ఠంగా 4 నిమిషాల 28 సెకన్ల పాటు కొనసాగింది. ఆ సమయంలో […]

Sanjay Dutt Clarity On Viral News : Sanjay Dutt in Lok Sabha Elections లోక్‌సభ ఎన్నికల బరిలో సంజయ్ దత్.. 

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి . అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు సినీ ప్రముఖులను కూడా రంగంలోకి దింపుతున్నాయి. రాధిక శరత్ కుమార్, ఖుష్బూ, కంగనా రనౌత్, అరుణ్ గోవిల్ వంటి ప్రముఖ నటీనటులు ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి . అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు సినీ ప్రముఖులను కూడా రంగంలోకి దింపుతున్నాయి. రాధిక శరత్ కుమార్, ఖుష్బూ, […]

Delhi Liquor Scam: Kavitha.. Extension of remand?   కవిత.. రిమాండ్‌ పొడిగింపు? 

న్యూఢిల్లీ: జ్యుడీషియల్‌ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తీహార్‌ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరచనున్నారు. అంతకుముందు మధ్యంతర బెయిల్‌ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం కవిత వేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని ఆమె తరఫు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్‌ బెయిల్‌పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి.. తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతానని పేర్కొన్నారు. కవితకు […]

Kangana Ranaut Beaf controversy : ‘బీఫ్ తినను, కంగనా క్లారిటీ!

హిమాచల్‌ప్రదేశ్‌ లోని మండి నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరి లోకి దిగిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను రోజుకో కాంగ్రెస్‌ నేత టార్గెట్‌ చేస్తున్నారు. కంగనా రనౌత్‌ బీఫ్‌ తింటారని , అయినప్పటికి ఆమెకు బీజేపీ టిక్కెట్‌ ఇచ్చిందని మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత విజయ్‌ వడేటివార్‌ చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌ లోని మండి నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరి లోకి దిగిన బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను రోజుకో కాంగ్రెస్‌ నేత టార్గెట్‌ […]

Indian Terror Blacklist: Poisonous propaganda against India during elections! ఎన్నికల సమయంలో భారత్‌పై విష ప్రచారం! 

బ్రిటిష్ వార్తాపత్రిక ‘ది గార్డియన్’ తాజాగా ఓ నివేదికను ప్రచురించింది. 2020 నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో ఉన్న 20 మంది ఉగ్రవాదులను భారత్ అంతమొందించిందని ఇందులో పేర్కొంది. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతుఊ ‘టార్గెట్ కిల్లింగ్ అనేది భారత విదేశాంగ విధానంలో లేదు’ అని చెప్పారు. ఈ ఆరోపణలు అవాస్తవమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు.. బ్రిటిష్ న్యూస్ ఏజెన్సీ ‘ది […]

H5N1 VIRUS : కోవిడ్‌ను మించిన కోడి గండం అమెరికాను గడగడలాడిస్తోంది. బర్డ్‌ ఫ్లూతో అగ్రరాజ్యం అల్లాడుతోంది.

కోవిడ్‌ను మించిన కోడి గండం అమెరికాను గడగడలాడిస్తోంది. బర్డ్‌ ఫ్లూతో అగ్రరాజ్యం అల్లాడుతోంది. H5N1తో ప్రపంచదేశాలు కూడా వణికిపోతున్నాయి. కోవిడ్‌ కంటే 100 రెట్లు ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ ఎంత ప్రమాదకరమో పరిస్థితి కళ్లకు కడుతోంది. కోవిడ్‌ను మించిన కోడి గండం అమెరికాను గడగడలాడిస్తోంది. బర్డ్‌ ఫ్లూతో అగ్రరాజ్యం అల్లాడుతోంది. H5N1తో ప్రపంచదేశాలు కూడా వణికిపోతున్నాయి. కోవిడ్‌ కంటే 100 రెట్లు ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ ఎంత ప్రమాదకరమో పరిస్థితి కళ్లకు […]

Andhra Pradesh:  Pothina Mahesh Accusations On Pawan Kalyan : పవన్‌ కల్యాణ్‌పై పోతిన మహేష్ సంచలన ఆరోపణలు..  

జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా కొనసాగిన పోతిన మహేష్.. విజయవాడ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి విజయవాడ వెస్ట్‌ కేటాయించారు. దీంతో సీటు కోసం చిన్నపాటి యుద్ధమే చేశారాయన. అనుచరులతో కలిసి రొడ్డెక్కారు. శిలువ మోసారు.. సీటు కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా కొనసాగిన పోతిన మహేష్.. విజయవాడ పశ్చిమ స్థానం నుంచి పోటీ […]

PM Modi Campaign:  నేటి నుంచి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

లోక్ సభ ఎన్నికల్లో విజయ ఢంకా మ్రోగించి వరసగా మూడో సారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలని బిజేపీ భావిస్తోంది. అదే సమయంలో బిజేపీ వరస విజయాలకు బ్రేక్ వేసి మళ్ళీ కేంద్రంలో అధికారం చేజిక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు కోరుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్రల్లో ప్రధాని […]

Police slapped Deputy CM’s driver. డిప్యూటీ సీఎం డ్రైవర్ ను చెంపదెబ్బ కొట్టిన పోలీసులు.. VIDEO….

తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రైవర్ పై రాచకొండ పోలీసులు దాడి చేశారు. రాచకొండ సీపీ తరుణ్ జోషి డ్రైవర్ ను చెంపదెబ్బ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న చలాన్లపై వాగ్వాదానికి దిగిన డ్రైవర్ ను చెంపదెబ్బ కొట్టారు. శనివారం రాత్రి తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రైవర్ పై రాచకొండ పోలీసులు దాడి చేశారు. […]

Visakha Railway station bridge : విశాఖ రైల్వేస్టేషన్‌లో కుంగిన ఫుట్ ఓవర్ వంతెన 

విశాఖ రైల్వే స్టేషన్‌లోని పాక్షికంగా కుంగిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ మరమ్మతులు చేపట్టారు రైల్వే అధికారులు. విశాఖ రైల్వే స్టేషన్‌లో కుంగిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ను వాల్తేరు రైల్వే DRM సౌరబ్‌ ప్రసాద్‌ పరిశీలించారు. 3,4 ప్లాట్‌ ఫార్మ్స్‌ మధ్య ఉన్న బ్రిడ్జ్ కుంగటంతో మూడో నెంబర్ ప్లాట్‌ ఫార్మ్‌ మీదకు కేవలం పాసింజర్స్‌ మాత్రమే అనుమతిస్తున్నారు. రేపటికల్లా ఎఫ్‌వోబీ అందుబాటులోకి వస్తుందన్నారు వాల్తేరు రైల్వే DRM సౌరబ్‌ ప్రసాద్‌. విశాఖ రైల్వే స్టేషన్‌లోని పాక్షికంగా కుంగిన […]