Congress – MIM : ఎంఐఎంతో కాంగ్రెస్‌ దోస్తీ కుదిరింది..Feroze Khan sensational comments…

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో సై అంటే సై అంటూ తలపడుతున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆ పార్టీలో చిచ్చు రేపాయి.. ఎంఐఎంతో పొత్తు కుదిరిందంటూ ఆయన బాంబు పేల్చారు.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలతో సై అంటే సై అంటూ తలపడుతున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత […]

Telangana: Former MLA Shakeel’s son Rahel was arrested by the police : మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహేల్‎ను పోలీసులు అరెస్టు చేశారు.

పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఏడాది డిసెంబర్‎లో ప్రజా భవన్ ముందు ఉన్న భారీ కేట్లు ఢీ కొట్టిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహేల్‎ను పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది డిసెంబర్ 24న ఘటన జరిగిన తర్వాత దుబాయ్ పారిపోయాడు ఎమ్మెల్యే కొడుకు. అయితే అప్పటినుండి అతడి అరెస్టు కోసం పంజాగుట్ట పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. […]

Warangal : Collapsed water tank.. Unexpected tragedy..in Warangal Bus Stand కుప్పకూలిన వాటర్ ట్యాంక్.. ఊహించని విషాదం..

వరంగల్ బస్ స్టాండ్ ఆవరణలో వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. 55 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ వాటర్ ట్యాంక్ తొలగింపు సందర్భంగా కనీస జాగ్రత్తలు పాటించక పోవడంతో ట్యాంక్ శిధిలాల కింద చిక్కుకొని ఓ కూలీ ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ బస్టాండ్ ఆధునీకరణ పనుల్లో భాగంగా శిధిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ తొలగిస్తున్నారు. వరంగల్ బస్ స్టాండ్ ఆవరణలో వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. 55 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ వాటర్ ట్యాంక్ తొలగింపు సందర్భంగా కనీస […]

YS Jagan-Pothina Mahesh:  వైసీపీలోకి పోతిన మహేశ్‌.. 

జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్.. వైసీపీలో చేరారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ముందుగా.. అనుచరులతో కలిసి సీఎం జగన్ క్యాంప్‌ సైట్‌ వరకు పోతిన మహేష్ ర్యాలీ నిర్వహించారు. జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్.. వైసీపీలో చేరారు. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ముందుగా.. అనుచరులతో కలిసి సీఎం జగన్ క్యాంప్‌ సైట్‌ వరకు పోతిన మహేష్ ర్యాలీ […]

IPL 2024 – ఐపీఎల్‌లో నేడు మరో బిగ్‌ ఫైట్‌.. సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనున్న పంజాబ్‌

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 9) మరో బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. ఓ మోస్తరు జట్టైన పంజాబ్‌ కింగ్స్‌.. చిచ్చరపిడుగులతో నిండిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ముల్లన్‌పూర్‌లోని (చంఢీఘడ్‌) మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మరో గెలుపుపై ధీమాగా ఉన్నాయి. పంజాబ్‌ గత మ్యాచ్‌లో గుజరాత్‌పై సంచలన విజయం సాధించగా.. సన్‌రైజర్స్‌ గత మ్యాచ్‌లో […]

IPL 2024: ధోని ఫ్యాన్స్‌తో అట్లుంది మరి.. భరించలేకపోయిన రసెల్‌

క్రికెట్‌ సర్కిల్స్‌లో ఎంఎస్‌ ధోనికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆన్‌ ఫీల్డ్‌, ఆఫ్‌ ద ఫీల్డ్‌ అన్న తేడా లేకుండా ధోని ఎక్కడ కనిపించినా అభిమానులు కేరింతలు పెడతారు. ధోని హోం గ్రౌండ్‌ (ఐపీఎల్‌) చెపాక్‌ స్టేడియంలో అయితే క్రేజ్‌ వేరే లెవెల్లో ఉంటుంది. ధోని స్క్రీన్‌పై కనిపిస్తే చాలు స్టేడియం మొత్తం హోరెత్తిపోతుంది. ధోని నామస్మరణతో వచ్చే సౌండ్‌లకు చెవులు చిల్లులు పడతాయి.  నిన్న సీఎస్‌కే, కేకేఆర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌కు దిగుతుండగా అభిమానులు […]

Harry Brooke :  హ్యారీ బ్రూక్‌ విధ్వంసం సృష్టించాడు.

కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2024లో (డివిజన్‌ 2) భాగంగా లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌, యార్క్‌షైర్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 69 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. వ్యక్తిగత కారణాల చేత ఐపీఎల్‌ 2024 నుంచి తప్పుకున్న తర్వాత బ్రూక్‌ ఆడిన తొలి మ్యాచ్‌ ఇదే. ప్రస్తుత సీజన్‌ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్రూక్‌ను 4 […]

Aravind Krishna: ‘ఏ మాస్టర్ పీస్’ ఫస్ట్ లుక్

శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, ఆషు రెడ్డి  కీలక పాత్రలు పోషిస్తున్నారు ‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’ వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’ (A masterpiece). అరవింద్ కృష్ణ (Aravind krishna), జ్యోతి పూర్వాజ్(jyothy poorvaj), ఆషు రెడ్డి  (Ashu reddy)లీడ్ రోల్స్ […]

Niharika Konidela: గోదారి కుర్రోళ్లతో మామూలుగా ఉండదు మరి….

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ టైటిల్‌ను ఖరారు చేశారు.  యదు వంశీ  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక కొణిదెల (niharika konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ (Commitee kurrallu) టైటిల్‌ను ఖరారు చేశారు.  యదు వంశీ  (yadu vamsi) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు […]

Ugadi 2024: చంద్రబాబు కీలక కామెంట్స్..

Ugadi 2024: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధి నామ ఉగాది(Ugadi 2024).. తెలుగవారందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో(TDP Office) పంచాంగ శ్రవణం కార్యక్రమం.. Ugadi 2024: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధి నామ ఉగాది(Ugadi 2024).. తెలుగవారందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో(TDP Office) పంచాంగ […]