University of Health Sciences-ఏడుగురు విద్యార్థుల అడ్మిషన్లను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రద్దు చేసింది….
ఈనాడు, వరంగల్, ములుగు రోడ్డు, న్యూస్‌టుడే:తప్పుడు లోకల్ సర్టిఫికెట్లు ఉపయోగించి అక్రమంగా ఎంబీబీఎస్ సీట్లు పొందిన ఏడుగురు విద్యార్థుల అడ్మిషన్లను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు పోపులు సుబ్రహ్మణ్యసాయి తేజ, వనిపెంట సాయి ప్రీతికారెడ్డి, తమ్మినేని విష్ణుతేజరెడ్డి, తన్నీరు సంజయ్, ఆరికట్ల హనుమంతరెడ్డి, టేకులపల్లి మహేష్, గీర్లె భార్గవ్ ధర్మతేజ యశ్వంత్ నాయుడు, కన్సల్టెంట్ మేనేజర్ కామిరెడ్డి నాగేశ్వర్రావుపై వరంగల్‌లో విద్యార్థులు దాడి చేశారు. శుక్రవారం వాడా పోలీస్ స్టేషన్లో కేసు […]