Kavitha to ED custody for seven days : ఇవాళ్టి నుంచి ఏడురోజుల పాటు ED కస్టడీకి కవిత.. ఢిల్లీకి కేటీఆర్, హరీష్‌రావు
కవిత కస్టడీ టైంలో ఈడీ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కవిత కస్టడీ నేపథ్యంలో యాక్షన్‌లో దిగిన కేసీఆర్ ఢిల్లీలో లీగల్ సెల్ ఏర్పాటుచేశారు. ఇవాళ ములాఖత్ టైంలో కవితను కలిసేందుకు కేటీఆర్, హరీష్‌రావు ఢిల్లీ వెళ్తున్నారు. కేసు కొలిక్కి వచ్చే వరకూ కుటుంబ సభ్యులు ఢిల్లీలోనే మకాం ఉంటారు. Delhi liquor scam case: మద్యం కేసులో అరెస్ట్ అయిన కవితను ఈడీ కస్టడీకి అనుమతిచ్చిన రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక […]