RS Praveen Kumar joined BRS బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తమపై విమర్శలు చేస్తున్నవారికి లాజికల్ కౌంటర్

BSP తాజా మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ BRSలో చేరారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి BRSలోకి ఆహ్వానించారు. ఇటీవల BRS-BSP పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా నాగర్‌ కర్నూల్‌ నుంచి ప్రవీణ్‌ ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే పొత్తుపై జాతీయ హైకమాండ్ విముఖత వ్యక్తం చేయడంతో మనస్తాపానికి గురైన ఆయన.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆర్ఎస్ […]

TDP : More meetings in the name of ‘Prajagalam’.. TDP’s decision ‘ప్రజాగళం’ పేరుతో మరిన్ని సభలు.. తెదేపా నిర్ణయం

తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆ పార్టీ సీనియర్ నేతలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆ పార్టీ సీనియర్‌ నేతలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఆదివారం ‘ప్రజాగళం’ సభ జరిగిన తీరుపై చంద్రబాబు సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కార్యాచరణపై చర్చించారు. ‘ప్రజాగళం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. పల్నాడులో ప్రధాని మోదీ పాల్గొన్న సభను విఫలం చేయాలని పోలీసులు అనేక ప్రయత్నాలు […]

Achchennaidu About Jagan Pictures : ప్రభుత్వ వెబ్‌సైట్లలో జగన్‌ చిత్రాలు తొలగించాలి: అచ్చెన్నాయుడు

ప్రభుత్వ శాఖల వైబ్‌సైట్లలో సీఎం జగన్‌, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. అమరావతి: ప్రభుత్వ శాఖల వైబ్‌సైట్లలో సీఎం జగన్‌, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు. […]

Google account block for upload chilhood photo .. High court notices చిన్నప్పటి ఫొటోతో గూగుల్‌ అకౌంట్‌ బ్లాక్‌.. హైకోర్టు నోటీసులు

చిన్నప్పటి ఫొటోను అప్‌లోడ్‌ చేసిన కారణంగా గూగుల్‌ ఓ వ్యక్తి అకౌంట్‌ను బ్లాక్‌ చేసింది. దీనిపై అతడు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించాడు అహ్మదాబాద్‌: చిన్నప్పటి ఫొటోను డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేసిన వ్యక్తికి గూగుల్‌ (Google) షాకిచ్చింది. అతడి అకౌంట్‌ను బ్లాక్ చేసింది. దీనిపై అతడు ఏడాదిగా గూగుల్‌తో పోరాడుతున్నా ఫలితం లేకుండాపోయింది. చివరికి గుజరాత్‌ హైకోర్టు తలుపుతట్టాడు. దీంతో సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఏమైందంటే? […]

Teacher Dance In Class room viral video: తరగతి గదిలోనే ఐటెం సాంగ్‌కు టీచరమ్మ కుప్పిగంతులు.. వీడియో వైరల్

విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన టీచర్లే ఈ మధ్యకాలంలో అనైతిక కార్యకలాపాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నారు. తాజాగా తరగతి గదిలో ఓ టీచర్‌ ఐటమ్ సాంగ్‌కు డాన్స్‌ చేస్తుండగా.. ఆమె చుట్టూ విద్యార్థులు కేరింతలు కొడుతూ ఆమెను ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు.. విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన టీచర్లే ఈ […]

Good news for non-veg lovers.. Huge reduction in chicken prices..నాన్‌వెజ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కిలో ఎంతుందంటే.?

కొండెక్కిన కోడి ధరలు దిగివస్తున్నాయి. దీంతో మాంసాహార ప్రియులు బుషీ అవుతున్నారు. నిన్న ఆదివారం ఆంద్రప్రదేశ్‌లో చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ.200 నుంచి 220 ధర పలికింది. వారం రోజుల క్రితం వరకు మార్కెట్ లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. కొండెక్కిన కోడి ధరలు దిగివస్తున్నాయి. దీంతో మాంసాహార ప్రియులు బుషీ అవుతున్నారు. నిన్న ఆదివారం ఆంద్రప్రదేశ్‌లో చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ.200 నుంచి 220 […]

Bharat Space Station in space.. Isro’s key decision..అంతరిక్షంలో భారత్ స్పేస్‎ స్టేషన్.. ఇస్రో కీలక నిర్ణయం..

ఇస్రో ఈ పేరు తెలియని భారతీయుడు బహుశా ఉండడేమో.. ఒక్క భారతీయుడు ఏంటి ప్రపంచ దేశాల్లో ఇప్పుడు అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో అంటే ఒక బ్రాండ్. చంద్రయాన్ సక్సెస్‎తో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా భారత్ వైపు చూసేలా చేశారు భారత శాస్త్ర వేత్తలు. అదే విజయం కొనసాగించేందుకు పక్కా ప్లానింగ్‎తో ముందుకు వెళ్తూ సక్సెస్ రేట్‎లో ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంకి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇస్రో ఈ పేరు తెలియని భారతీయుడు బహుశా […]

Emergency landing of warplanes on national highways of Bapatla district. బాపట్ల జిల్లా నేషనల్ హైవేలపై యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్..

బాపట్ల జిల్లా కొరిశాపాడు మండలం పిచ్చికలగడిపాడు వద్ద జాతీయ రహదారిపై భారత వాయుసేన విమానాలు దిగాయి. ఇదేదో ఎమర్జీన్సీ ల్యాండింగ్ అనుకునేరు. రన్‌వేపై విమానాలు దించి ట్రయల్ రన్ నిర్వహించారు అంతే. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 1 గంట మధ్య విమానాలు ట్రయిల్ రన్ నిర్వహించారు. హైవేలపై ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ ఏపీలో విజవంతమైంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర… అలాగే బాపట్ల జిల్లా కొరిశపాడు హైవే మీద రెండుచోట్ల విజయవంతగా […]

Rare cobra in red color.. డేంజర్‌ సింబల్‌.. ఎరుపు రంగులో అరుదైన నాగుపాము.. వైరలవుతున్న వీడియో

అరుదైన జాతి పాము. ఇది ఆఫ్రికాలో కనిపిస్తుంది. ఈజిప్ట్, టాంజానియా, ఉగాండా, సూడాన్ వంటి ప్రాంతాల్లో కనిపించే ఈ పాము శాస్త్రీయ నామం నజా పల్లీడ. ఈ పాములు అత్యధిక విష పూరితమైనవిగా చెబుతున్నారు. అందుకే వీటికి ఆ పేరు వచ్చిందని అంటున్నారు. వీడియో చూస్తుంటే సాధారణ నాగుపాము కంటే ఇది భిన్నంగా కనిపిస్తుంది. దానికి ఒంటి నిండా ఎరుపు రంగు పూసినట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. పాములతో సహా […]

Pawan kalyan: Prajagalam’ Sabha ధర్మానిదే విజయం.. పొత్తుదే గెలుపు.. కూటమిదే పీఠం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం పలికారు పవన్. గుజరాత్‌లోని ద్వారక నుంచి వచ్చిన మోదీ.. ఎన్నికల కురుక్షేత్రంలో పాంచజన్యం పూరిస్తారని పవన్ పేర్కొన్నారు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడిగా నిర్వహించిన చిలకలూరిపేట ‘ప్రజాగళం’ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. మూడు పార్టీల పొత్తు కుదిరిన అనంతరం తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ, […]