KCR Election Tour: జనంలోకి కేసీఆర్.. రూట్‌మ్యాప్ సిద్ధం!
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో తీసుకునే నిర్ణయం సర్వత్ర ఆసక్తి చర్చకు దారితీస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో పాటు రాష్ట్రంలో సాగునీరు లేక పంట నష్టపోయిన రైతులను పరామర్శించేలా ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ బాస్. ప్రతిపక్ష పార్టీ నేతగా కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో తీసుకునే నిర్ణయం సర్వత్ర ఆసక్తి చర్చకు దారితీస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో పాటు రాష్ట్రంలో సాగునీరు లేక పంట నష్టపోయిన […]