Disappointment for Anirudh-Vijay అనిరుధ్‌–విజయ్‌ జోడీకి నిరాశ

కోస్టా బ్రావా (స్పెయిన్‌): జిరోనా ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–100 టెన్నిస్‌ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌ తన భాగస్వామి విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌తో కలిసి తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. మూడో సీడ్‌ సాండెర్‌ అరెండ్స్‌–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) జోడీతో జరిగిన మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో అనిరుద్‌–విజయ్‌ ద్వయం 4–6, 4–6తో ఓటమి పాలైంది.  80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్‌ జంట మూడు ఏస్‌లు సంధించింది. తమ […]

IPL 2024 RR VS DC: నోర్జేకు చుక్కలు చూపించిన రియాన్‌ పరాగ్‌….!

ఓవరాక్షన్‌ స్టార్‌ అని పేరున్న రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేయర్‌ రియాన్‌ పరాగ్‌.. తనపై వేసిన ఆ ముద్ర తప్పని నిరూపించుకుంటున్నాడు. తరుచూ అతి చేష్టలతో వార్తల్లో నిలిచే పరాగ్‌.. గత కొంతకాలంగా ఓవరాక్షన్‌ తగ్గించుకుని ఆటపై దృష్టి పెడుతున్నాడు. ఈ క్రమంలో  సక్సెస్‌ రుచి చూస్తున్నాడు. ఇటీవలికాలంలో అతని ప్రదర్శనలు అదిరిపోతున్నాయి. ఫార్మాట్‌ ఏదైనా రియాన్‌ చెలరేగిపోతున్నాడు. గతకొంతకాలంగా భీకర ఫామ్‌లో ఉన్న పరాగ్‌.. తన ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఆడిన […]

TDP Chandrababu: రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబుChandrababu:

రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్‌ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.  అమరావతి: రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్‌ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేడ్కర్‌, జ్యోతిబా ఫులే వంటి మహనీయుల […]

Vijaysai Reddy: Big shame for MP Vijayasai Reddy ఎన్నికల ప్రచారంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి ఘోర అవమానం

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. సీతారామపురంలో ప్రచార రథంపై ప్రసంగిస్తుండగా.. జనం ఒక్కసారిగా లేచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ కార్యకర్తలు సైతం ప్రసంగం సమయంలోనే ఇంటిబాట పట్టారు. దీన్ని గమనించిన వైకాపా నేతలు వెళ్లవద్దు ఆగండి ఆగండి అని బ్రతిమలాడుకున్నారు. భోజనాలు ఉన్నాయి అంటూ మైక్‌లో అనౌన్స్ చేస్తూ వారిని ఆపే ప్రయత్నం చేశారు. 

South Africa: Bus fell into the valley.. 45 people died..South Africa: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక

దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు.  జొహెన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది మృతిచెందారు. 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈస్టర్‌ పండుగ కోసం చర్చికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 165 అడుగుల లోతులో బస్సు పడడంతో ఒక్కసారిగా  మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. వెంటనే […]

United Nations: నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!

UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్‌ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. ఐరాస: భారత్‌ సహా ఎన్నికలు జరగనున్న అన్ని దేశాల్లో ప్రజల రాజకీయ, పౌర హక్కులకు రక్షణ ఉంటుందని భావిస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ అన్నారు. ప్రతిఒక్కరికీ స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నామని […]

Lok Sabha Polls: మీ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులెవరో తెలుసా..? 

భారతదేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 19న మొదటి విడతగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఓటింగ్ కూడా జరగనుంది. ఇదిలా ఉంటే, మీ లోక్‌సభ నియోజకవర్గం నుండి అభ్యర్థులు ఎవరు, ఏయే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వారికి ఆస్తులు, కుటుంబ వివరాలు, అలాగే వారిపై ఎన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అనేది మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారతదేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 19న మొదటి విడతగా దేశంలోని […]

Gold prices hit record highs: రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు: 2024లో ఇదే హయ్యెస్ట్..

రోజురోజుకి బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్చి 21న గరిష్టంగా 109 రూపాయలు పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు (మార్చి 29) ఏకంగా 142 రూపాయలు పెరిగింది. 2024లో ఇదే హయ్యెస్ట్ పెరుగుదల అని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్‌, విజయవాడల, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.63150 (22 క్యారెట్స్), రూ.68880 (24 క్యారెట్స్) వద్ద […]

Arjun Das Movie: నెల రోజుల్లోపే ఓటీటీకి హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కోలీవుడ్ యంగ్ హీరో అర్జున్ దాస్ నటించిన చిత్రం పోర్. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు బిజోయ్ నంబియార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించారు. తమిళంతో పాటు హిందీలో ఏకకాలంలో నిర్మించారు. త‌మిళంలో అర్జున్ దాస్‌, కాళిదాస్ జ‌య‌రామ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. హిందీ వర్ష‌న్‌లో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే, ఎహాన్ భ‌ట్ హీరోలుగా న‌టించారు. మార్చి 1న థియేట‌ర్ల‌లో పోర్ మూవీ థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. హిందీలో డంగే పేరుతో రిలీజ్ […]

ANDHRA ELECTIONS : This is the situation of AP opposition alliance… ఏపీ ప్రతిపక్ష కూటమి పరిస్థితి ఇదీ..

ఏపీ ప్రతిపక్ష కూటమిలో మూడు సీట్లు… ఆరు ఆందోళనలు అన్నట్లుగా నడుస్తోంది. సీనియర్‌ నాయకులు తమకు టికెట్‌ రాలేదని మండిపడుతున్నారు. తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలూ నిరసనలకు దిగుతున్నారు. ఆత్మహత్యలకూ వెనుకాడబోమని అధినాయకత్వాలను.. ఏపీ ప్రతిపక్ష కూటమిలో మూడు సీట్లు… ఆరు ఆందోళనలు అన్నట్లుగా నడుస్తోంది. సీనియర్‌ నాయకులు తమకు టికెట్‌ రాలేదని మండిపడుతున్నారు. తమ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కార్యకర్తలూ నిరసనలకు దిగుతున్నారు. ఆత్మహత్యలకూ వెనుకాడబోమని అధినాయకత్వాలను హెచ్చరిస్తున్నారు. సేమ్‌ ఇలాంటి […]