Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం..
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. మూడో రోజు తిరుపతన్న, భుజంగరావులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. విచారణలో మరికొందరి పేర్లను భుజంగరావు చెప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ SIB కార్యాలయంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో సర్వర్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు భుజంగరావు స్టేట్‌మెంట్‌తో.. ఆ సర్వర్ రూంలో పనిచేసిన అధికారులను దర్యాప్తు బృందం విచారణకు పిలిచింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. మూడో రోజు తిరుపతన్న, భుజంగరావులను […]