YSRCP JAGAN : మంచి జరిగి ఉంటే ఆదరించండి

ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ హయాంలో మంచి పనులు చేసి మీ ముందు నిలబడ్డానని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. కడప- న్యూస్‌టుడే, రాయచోటి: ఐదేళ్ల వైకాపా ప్రభుత్వ హయాంలో మంచి పనులు చేసి మీ ముందు నిలబడ్డానని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. బస్సుయాత్రలో భాగంగా మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. గత 58 నెలల్లో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఆదరించాలని కోరారు. అందరి మనసుల్లో ఉండబట్టే ప్రతిపక్షాలు తెదేపా, జనసేన, […]

TDP-Janasena-BJP: Andhra politics : కూటమిలో అభ్యర్థుల మార్పులపై చర్చలు..

TDP-Janasena-BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో ఇంకా సీట్లు, అభ్యర్థుల మార్పులు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే ఖరారైన కొన్ని సీట్లలో మార్పు ఖాయంగా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్‌ బీజేపీకి కేటాయించింది కూటమి. బీజేపీ అభ్యర్థిగా రామకృష్ణరాజు బరిలో ఉన్నారు. TDP-Janasena-BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో ఇంకా సీట్లు, అభ్యర్థుల మార్పులు కొనసాగుతునే ఉన్నాయి. ఇప్పటికే ఖరారైన […]

Pakistan: Former Prime Minister Imran : పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ భార్యపై విష ప్రయోగం?

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడి ఆర్మీ చీఫ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఒక కేసు విచారణకు హాజరైన ఆయన మాట్లాడుతూ గృహనిర్బంధంలోవున్న తన భార్య బుష్రా బీబీపై విషప్రయోగం జరిగిందని ఆరోపించారు. తన భార్యకు ఎటువంటి హాని జరిగినా అందుకు ఆర్మీ చీఫ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  అడియాలా జైలులో 190 మిలియన్ పౌండ్ల తోషాఖానా అవినీతి కేసు విచారణ సందర్భంగా పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐఐ) నేత ఇమ్రాన్‌ఖాన్‌ మాట్లాడుతూ తన […]

Israel: Ours is a Big mistake.. Accepted Israel.. మాది ఘోర తప్పిదం.. అంగీకరించిన ఇజ్రాయెల్‌.. 

Israel: ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో గాజా పౌరులకు మానవతా సాయం అందిస్తున్న సిబ్బంది మరణించారు. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం, బ్రిటన్‌.. వివరణ కోరాయి. గాజా: హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న యుద్ధంపై ఇప్పటికే అమెరికా సహా పలు దేశాలు పెదవి విరుస్తున్నాయి. వీలైనంత త్వరగా దీనికి ముగింపు పలకాలని పిలుపునిస్తున్నాయి. గాజాలో మానవతా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో.. మానవతా […]

Earthquake in japan, thaiwan :  తైవాన్‌లో భారీ భూకంపం.. జపాన్‌ సహా మరికొన్ని దేశాలకు సునామీ హెచ్చరికలు

తైవాన్‌లో భారీ భూకంపం సంభవించింది. జపాన్‌ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ విపత్తులో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. తైపీ: భారీ భూకంపం తైవాన్‌ సహా జపాన్‌ దక్షిణ ప్రాంతంలోని దీవులను అతలాకుతలం చేసింది. తైవాన్‌ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ విపత్తు సంభవించింది. ఆ దేశ ‘భూకంప పర్యవేక్షణ సంస్థ’ ప్రకంపనల తీవ్రతను రిక్టర్‌ స్కేల్‌పై 7.2గా […]

Delhi CM:  Kejriwal rules from jail జైలు నుంచే కేజ్రీవాల్‌ పాలన

ఇక జైల్‌ సే సర్కార్‌ అంటోంది ఢిల్లీలోని ఆప్‌ సర్కార్‌. లిక్కర్‌ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు 15 రోజుల రిమాండ్‌ విధించింది కోర్టు. కేజ్రీవాల్‌ను తిహార్‌ జైలుకు తరలించారు. జైలు నెంబర్‌ 2లో ఆయన ఉన్నారు. దీంతో జైలు నుంచే కేజ్రీవాల్‌ పాలన చేస్తారని ఆప్‌ ప్రకటించింది. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, మరో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ కూడా అదే కారాగారంలో ఉన్నారు. ఇక జైల్‌ సే సర్కార్‌ అంటోంది ఢిల్లీలోని ఆప్‌ […]

Congress Lok Sabha and Assembly candidates in AP. ఏపీలో కాంగ్రెస్‌ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు వీరే.

దిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం విడదుల చేశారు.

TRENDING NEWS : Is this how food is served in Maharaj’s palace? మహారాజ్‌ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!

హోటల్స్‌, రెస్టారెంట్లలో వాటి రేంజ్‌ని బట్టి వివిధ విధానాల్లో సర్వింగ్‌ ఉంటుంది. కొన్నింటిలో బఫే లేదా సెల్ఫ్‌ సర్వింగ్‌ వంటివి ఉంటాయి. రాజుగారీ ఫ్యాలెస్‌లా ఉండే లగ్జరీయస్‌ హోటల్స్‌లో సర్వింగ్‌ విధానమే ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్‌పీజీ గ్రూప్‌ అధినేత హర్ష్‌ గొయెంకా మరో అద్భతమైన వీడియో నెటిజన్లతో పంచుకున్నారు.  ఆ వీడియోలో గాల్వియర్‌ మహారాజ్‌ ప్యాలెస్‌లో ఆహారం సర్వింగ్‌ చేసే విధానం కనిపిస్తుంది. ఆ ప్యాలెస్‌లో బోజనం వడ్డించే పద్ధతి చాలా […]

Pakistan Cricket: Pakistani cricketers are given strict training by the army పాక్‌ క్రికెటర్ల కోసం ఆ దేశ సైన్యం తమ క్యాంప్‌లో ఆటగాళ్లకు కఠిన శిక్షణ ఇస్తోంది.

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొద్ది రోజులుగా భారీ సిక్సర్లు కొట్టడంలో పాకిస్థాన్‌ క్రికెటర్లు (Pakistan Cricket) విఫలమవుతున్నారు. దీనిపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా ఆర్మీ (Pak Army)ని రంగంలోకి దింపింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ నేతృత్వంలోని జట్టును రెండు వారాల పాటు సైనిక శిక్షణ (Millitary Training)కు పంపింది. ప్రస్తుతం వీరంతా కాకుల్‌లోని ఆర్మీ స్కూల్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో […]

RC17: రామ్‌ చరణ్‌-సుకుమార్‌ సినిమాలో అదే హైలైట్‌: రాజమౌళి

రామ్‌ చరణ్‌-సుకుమార్‌ సినిమాపై రాజమౌళి కామెంట్స్‌ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు.    ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. రామ్‌చరణ్‌ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో ఇది రూపొందనుంది. దీనిపై గతంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రమోషన్స్‌ సమయంలోనే దర్శకధీరుడు RC17 గురించి చెప్పారు. ‘రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీయనున్న […]