PM Modi Campaign:  నేటి నుంచి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం

లోక్ సభ ఎన్నికల్లో విజయ ఢంకా మ్రోగించి వరసగా మూడో సారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలని బిజేపీ భావిస్తోంది. అదే సమయంలో బిజేపీ వరస విజయాలకు బ్రేక్ వేసి మళ్ళీ కేంద్రంలో అధికారం చేజిక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు కోరుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్రల్లో ప్రధాని […]

Police slapped Deputy CM’s driver. డిప్యూటీ సీఎం డ్రైవర్ ను చెంపదెబ్బ కొట్టిన పోలీసులు.. VIDEO….

తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రైవర్ పై రాచకొండ పోలీసులు దాడి చేశారు. రాచకొండ సీపీ తరుణ్ జోషి డ్రైవర్ ను చెంపదెబ్బ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న చలాన్లపై వాగ్వాదానికి దిగిన డ్రైవర్ ను చెంపదెబ్బ కొట్టారు. శనివారం రాత్రి తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రైవర్ పై రాచకొండ పోలీసులు దాడి చేశారు. […]

Visakha Railway station bridge : విశాఖ రైల్వేస్టేషన్‌లో కుంగిన ఫుట్ ఓవర్ వంతెన 

విశాఖ రైల్వే స్టేషన్‌లోని పాక్షికంగా కుంగిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ మరమ్మతులు చేపట్టారు రైల్వే అధికారులు. విశాఖ రైల్వే స్టేషన్‌లో కుంగిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ను వాల్తేరు రైల్వే DRM సౌరబ్‌ ప్రసాద్‌ పరిశీలించారు. 3,4 ప్లాట్‌ ఫార్మ్స్‌ మధ్య ఉన్న బ్రిడ్జ్ కుంగటంతో మూడో నెంబర్ ప్లాట్‌ ఫార్మ్‌ మీదకు కేవలం పాసింజర్స్‌ మాత్రమే అనుమతిస్తున్నారు. రేపటికల్లా ఎఫ్‌వోబీ అందుబాటులోకి వస్తుందన్నారు వాల్తేరు రైల్వే DRM సౌరబ్‌ ప్రసాద్‌. విశాఖ రైల్వే స్టేషన్‌లోని పాక్షికంగా కుంగిన […]

Kavitha: ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్ నిరాకరణ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సోమవారం కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్‌ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బెయిల్ పిటీషన్ ను నిరాకరించింది. చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో కవిత బెయిల్‌ కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ కేసులో ఢిల్లీ […]

Pushpa 2 Teaser: పుష్ప 2 టీజర్ వచ్చేసింది..

ఈరోజు (ఏప్రిల్ 8న) స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా కాసేపటి క్రితమే పుష్ప 2 టీజర్ రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది. పూర్తిగా మాస్ అవతారంలో బన్నీ.. దేవి శ్రీ అందించిన బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే బన్నీ ఇదివరకు ఎన్నడూ కనిపించని గెటప్‏లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఎట్టకేలకు బన్నీ ఫ్యాన్స్ నిరీక్షణకు తెర పడింది. […]

Love Marriage Siricilla : ప్రేమపెళ్లి…. కూతురు చనిపోయిందని ఫ్లెక్సీ కొట్టించిన తండ్రి

సిరిసిల్ల: తన కూతురు ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో ఆమె చనిపోయిందని తండ్రి ఫ్లెక్సీ కొట్టించాడు. సిరిసిల్ల పట్టణంలో చిలువేరి మురళీ కూతురు చిలువేరి అనుష బిటెక్ ఫస్టియర్ చదువుతోంది. ఒక అబ్బాయిని ప్రేమించి ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో బిడ్డ చనిపోయిందంటూ ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపాడు. ఓ దగ్గర కుమార్తె.. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని పేరెంట్స్ వినూత్నంగా నిరసన తెలిపారు. […]

Minister Seethakka Fire On Brs Party : బీఆర్ఎస్‎పై మంత్రి సీతక్క ఫైర్..

మంచిర్యాల‌ జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల‌ సమావేశంలో పాల్గొన్న మంత్రులు బీఆర్ఎస్, బీజేపీల‎పై నిప్పులు చెరిగారు. మంచిర్యాల‌ జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల‌ సమావేశంలో పాల్గొన్న మంత్రులు బీఆర్ఎస్, బీజేపీల‎పై నిప్పులు చెరిగారు. పదేళ్లు రైతులను నట్టెట్ట ముంచిన‌ బీఆర్ఎస్, బీజేపీలు మొసలి కన్నీరు కారుస్తూ […]

AP Congress:  Tickets Issue In Congress party Andhra : ఏపీ కాంగ్రెస్‌లోనూ టికెట్లు ఇవ్వలేదంటూ రచ్చ రచ్చ ..

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లోనూ టికెట్ల రగడ మొదలైంది. కష్టపడి పనిచేసిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం లేదంటూ ఏపీ కాంగ్రెస్ నేతలు గొడవ పడటం హాట్ టాపిక్‌గా మారింది. అనపర్తి, రాజానగరం ఆశావహులు గిడుగు రుద్రరాజు ఎదుటే ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఇప్పటికే టికెట్ల పంచాయితీ పీక్ స్టేజ్‌లో ఉంది. టికెట్లు దక్కని పలువురు నేతలు ఆందోళనలు, ఆసంతృప్తి వ్యక్తం చేయడం లాంటివి పలు చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లోనూ ఇదే సీన్ […]

Nara Lokesh’s tweet on the burning of heritage documents at the SIT office పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?

సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాల దగ్ధంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?! అని ప్రశ్నించారు. నేర పరిశోధనపై దృష్టి సారించాల్సిన ఏపీసీఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్ మెంట్ డిపార్ట్‌మెంట్‌గా మారిపోయిందని మేం ఎప్పటినుంచో చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయన్నారు అమరావతి: సిట్ కార్యాలయం వద్ద హెరిటేజ్ పత్రాల దగ్ధంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. పత్రాలు […]

Solar Eclipse Aditya-L1 : ‘ఆదిత్య-ఎల్1’కి చిక్కని సంపూర్ణ సూర్యగ్రహణం.. కారణం ఇదే!

ఏప్రిల్ 8వ తేదీన ఓ అద్భుతమైన ఖగోళ ఘటన సంభవించనుంది. ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. భూమి, సూర్యుడు మధ్య చంద్రుడు నేరుగా వెళ్తాడు కాబట్టి.. కొన్ని నిమిషాలపాటు కాంతి పూర్తిగా నిలిచిపోనుంది. ఏప్రిల్ 8వ తేదీన ఓ అద్భుతమైన ఖగోళ ఘటన సంభవించనుంది. ఉత్తర అమెరికా, కెనడా మీదుగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. భూమి, సూర్యుడు మధ్య చంద్రుడు నేరుగా వెళ్తాడు కాబట్టి.. కొన్ని నిమిషాలపాటు కాంతి పూర్తిగా నిలిచిపోనుంది. భారత […]