Israel vs Hamas war : తగ్గేదేలేదన్న ఇజ్రాయెల్ ప్రధాని
అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన ‘గాజా యుద్ధం’ ఇంకా కొనసాగుతూనే ఉంది. తమపై ఉగ్రదాడులకి పాల్పడినందుకు గాను.. హమాస్‌ని అంతమొందించేదాకా వెనకడుగు వేసేది లేదని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ (Israel-Hamas War) చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన ‘గాజా యుద్ధం’ (Gaza War) ఇంకా కొనసాగుతూనే ఉంది. తమపై ఉగ్రదాడులకి పాల్పడినందుకు గాను.. హమాస్‌ని (Hamas) అంతమొందించేదాకా వెనకడుగు వేసేది లేదని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. […]