Guarazala Yarapatineni Srinivasa Rao : Massive Joinings In Telugu Desam Party : యరపతినేని ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీలో భారీగా చేరికలు

దాచేపల్లి పట్టణం, కారంపూడి రోడ్డు నందు జరిగిన మండల స్థాయి “తెలుగుదేశం – జనసేన – బీజేపీ పార్టీల ఉమ్మడి ఆత్మీయ సమావేశం” సభా వేదిక నందు దాచేపల్లి టౌన్ మరియు దాచేపల్లి మండలంలోని వివిధ వార్దుల్లోని, గ్రామాల్లోని వివిధ సామాజిక వర్గాలకి చెందిన 150 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గార్ల […]

RR vs RCB:  IPL 2024 రేపు బెంగళూరు, రాజస్థాన్ కీలక మ్యాచ్.. 

2024 ఐపీఎల్ మ్యాచ్ లు తీవ్ర ఉత్కంఠ రేపుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే రేపు ఏప్రిల్ 6న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కి ఇది నాలుగో, బెంగళూరుకు ఐదో మ్యాచ్‌. 2024 ఐపీఎల్ మ్యాచ్ లు తీవ్ర ఉత్కంఠ రేపుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే రేపు ఏప్రిల్ 6న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మ్యాచ్ రాత్రి […]

India lost again : మళ్లీ ఓడిన భారత్‌ 

పెర్త్‌: ఆ్రస్టేలియా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు ఖాతాలో వరుసగా నాలుగో పరాజయం చేరింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో టీమిండియా 1–3 గోల్స్‌ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది. భారత్‌ తరఫున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (12వ ని.లో) ఏకైక గోల్‌ చేశాడు. ఆస్ట్రేలియా జట్టుకు జెరెమి హేవార్డ్‌ (19వ, 47వ ని.లో) రెండు గోల్స్, జేక్‌ వెల్చ్‌ (54వ ని.లో) ఒక గోల్‌ అందించారు. ఈ సిరీస్‌లో చివరిదైన […]

Ankita-prathana pair that won India : భారత్‌ను గెలిపించిన అంకిత–ప్రార్థన జోడీ 

చాంగ్షా (చైనా): బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా జోన్‌ మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత జట్టుకు మూడో విజయం లభించింది. దక్షిణ కొరియాతో శుక్రవారం జరిగిన నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో రుతుజా భోస్లే 6–2, 6–2తో సోహున్‌ పార్క్‌పై నెగ్గి భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో అంకిత రైనా 2–6, 3–6తో సుజియోంగ్‌ జాంగ్‌ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్‌ […]

Bhima In OTT : గోపీచంద్ ఫాంటసీ యాక్ష‌న్ డ్రామా

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు మ‌రో సినిమా రెడీ అవుతోంది. గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు మ‌రో సినిమా రెడీ అవుతోంది. గోపీచంద్ (Gopichand) హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా (Bhimaa) ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్( Hotstar) లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా […]

Ram Charan Tej : గ్లోబ‌ల్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్‌కు చెన్నైలో  డాక్ట‌రేట్

గ్లోబ‌ల్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్‌కు చెన్నైలోని వేల్స్‌ యూనివర్శిటీ ఇటీవ‌ల డాక్టరేట్ ప్ర‌క‌టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేంద‌కు రామ్ చ‌ర‌ణ్ ఈ రోజు చెన్నై చేరుకున్నారు. గ్లోబ‌ల్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్ (Ram Charan)కు చెన్నైలోని వేల్స్‌ యూనివర్శిటీ ఇటీవ‌ల గౌరవ డాక్టరేట్ ప్ర‌క‌టించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. చిత్రపరిశ్రమతో పాటు సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ డాక్టరేట్‌ను ప్రధానం చేయనున్నట్టు వేల్స్‌ విశ్వవిద్యాలయం(University of […]

Rajinikanth: Jailer sequel ready : జైలర్ సీక్వెల్ రెడీ

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు కలెక్షన్స్ కూడా కుమ్మేసింది. జైలర్ సినిమా ఏకంగా 700 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. జైలర్ సినిమా భారీ హిట్ అయిన తర్వాత ఈ మూవీ సీక్వెల్ పై చాలా వార్తలు వచ్చాయి. రజనీకాంత్ ‘జైలర్’ సినిమాతో భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా సూపర్ స్టార్ నుంచి సాలిడ్ […]

BIG SHOCK TO MLA KODALI NANI  AP Elections: గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నానికి బిగ్ షాక్.. టీడీపీలోకి వైసీపీ సీనియర్ నేత

Andhrapradesh: గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత ఒకరు వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. వైసీపీ నాయకుడు షేక్ మౌలాలి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. శనివారం గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో మౌలాలి పార్టీలో చేశారు. మౌలాలికి వెనిగండ్ల రాము పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. మౌలాలితో పాటు అతని అనుచురులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కృష్ణా జిల్లా, ఏప్రిల్ 13: గుడివాడలో వైసీపీ […]

YSRCP MLA KONDETI CHITTIBABU JOINED IN CONGRESS PARTY : జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే…

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ(YCP) అధినేత జగన్‌కు(YS Jagan) బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే. పి.గన్నవరం(P.Gannavaram) ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు(Kondeti Chittibabu) వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన.. నేరుగా జమ్మలమడుగు వచ్చి .. కడప, ఏప్రిల్ 13: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ(YCP) అధినేత జగన్‌కు(YS Jagan) బిగ్ షాక్ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్యే. పి.గన్నవరం(P.Gannavaram) ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు(Kondeti Chittibabu) వైసీపీకి రాజీనామా […]

Dr. Marepalli Sudhir Kumar as MP candidate for Warangal BRS : వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్‌.. 

ఎట్టకేలకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు అయ్యింది. రిజర్వ్ నియోజకవర్గం అయిన వరంగల్ లోక్‌సభ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనలమేరకు అధినేత కేసీఆర్, సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు. ఎట్టకేలకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు అయ్యింది. రిజర్వ్ నియోజకవర్గం అయిన వరంగల్ లోక్‌సభ స్థానం నుండి […]