CM Revanth Reddy ( congress ) : పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు….

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయ ఢంకా మోగించి అధికారంలోకి రాబోతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు…. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయ ఢంకా మోగించి అధికారంలోకి రాబోతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కనీసం ఉనికిని చాటుకునే పరిస్థితి కూడా లేదని వ్యాఖ్యానించారు. శనివారం సీఎం సమక్షంలో కాంగ్రె్‌సలోకి ప్రతిపక్ష పార్టీల నుంచి జోరుగా చేరికలు కొనసాగాయి. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుకు […]

Congress: మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష నేడు..

కరీంనగర్: పదేళ్ల విభజన హామీల అమలు నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం దీక్ష చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పొన్నం దీక్ష చేయనున్నారు. కరీంనగర్: పదేళ్ల విభజన హామీల అమలు నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం దీక్ష (Initiation) చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో పొన్నం దీక్ష చేయనున్నారు. కాగా మరో ఆరు రోజుల్లో పార్లమెంట్‌ (Parliament) ఎన్నికల నోటిఫికేషన్‌ (Election Notification) జారీ అయి నామినేషన్ల […]

KCR in Chevella Meeting : చేవెళ్లలో లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించారు గులాబీ బాస్‌ కేసీఆర్‌.

ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొన్ని ప్రలోభాలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోగానే కరెంటు, సాగునీరు, తాగునీరు లేకుండా పోయాయన్నారు. చేవెళ్లలో లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించారు గులాబీ బాస్‌ కేసీఆర్‌. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొన్ని ప్రలోభాలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోగానే కరెంటు, సాగునీరు, తాగునీరు లేకుండా […]

Pattabhiram TDP :The video was edited as if Jagan was attacked : జగన్‌పై దాడి జరిగినట్టు వీడియో ఎడిట్‌ చేశారు : పట్టాభిరామ్‌

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సీఎంపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన ఆయన ఆదివారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ … అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై రాళ్ల దాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సీఎంపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన ఆయన ఆదివారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ (YCP)కి ఎన్నికల్లో ఓడిపోతామనే భయం […]

Punjab Kings: Big blow for Punjab Kings : పంజాబ్ కింగ్స్‌కు భారీ దెబ్బ.. 

గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఒకట్రెండు మ్యాచ్‌లకు ధవన్ అందుబాటులో ఉండడని ఆ జట్టు క్రికెట్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ సంజయ్‌ భంగార్ పేర్కొన్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్‌కు […]

Salman khan : Gunshots at salman home : సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు…

సల్మాన్‌ ఖాన్‌పై హత్యాప్రయత్నం జరిగింది. ముంబైలోని అత్యంత సెక్యూరిటీ కలిగిన ప్రాంతంగా పేరున్న బాంద్రాలోని ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపడం సంచలనం రేపింది. సల్మాన్‌ ఖాన్‌పై (Salman khan)హత్యాప్రయత్నం జరిగింది. ముంబైలోని అత్యంత సెక్యూరిటీ కలిగిన ప్రాంతంగా పేరున్న బాంద్రాలోని ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి మూడు రౌండ్లు కాల్పులు (Gunshots at salman home) జరిపడం సంచలనం రేపింది. గత […]

Prime Minister Modi released the BJP pamphlet. బీజేపీ కరపత్రాన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ..

గత 10 ఏళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై కరపత్రం విడుదల చేసింది కమలం పార్టీ. ఢిల్లీలోని కేంద్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి రాజ్‎నాథ్‎సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. అందులో బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. అందులో ముఖ్యమైన అంశాలను చాలా ప్రస్తావించారు. లోక్ సభ ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ కమలం కరపత్రం అనేక చర్చలకు దారి తీస్తోంది. గత పదేళ్లలో చేసిన సంక్షేమంతో పాటు అభివృద్దిని కూడా […]

Delhi: తిహార్ జైలులో కవితను కలవనున్న కేటీఆర్.. 

సీబీఐ కస్టడీలో ఉన్న కవితను ఆదివారం సాయంత్రం ఆమె సోదరుడు కేటీఆర్ కలవనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో సీబీఐ కస్టడీలో ఉన్నారు కవిత. ఆమెను ప్రతి రోజూ సాయంత్రం గంట పాటు కుటుంబ సభ్యులతోపాటు న్యాయవాదిని కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం గం. 6.00 నుంచి గం. 7.00 మధ్యలో కేటీఆర్ కలవడానికి అనుమతి లభించింది. కుటుంబ సభ్యుల్లో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో పాటు పీఏ శరత్, […]

Stone attack on CM Jagan.. : సీఎం జగన్‌పై రాళ్ల దాడి.. ఎడమ కంటికి తీవ్ర గాయం

విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. కొందరు అగంతకులు ముఖ్యమంత్రి పైకి రాళ్లు విసరడంతో ఆయన ఎడమ కంటి దగ్గర తీవ్ర గాయమైంది. విజయవాడ సింగ్‌నగర్‌ డాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. కొందరు అగంతకులు ముఖ్యమంత్రి పైకి రాళ్లు విసరడంతో ఆయన ఎడమ […]

Yarapatineni Srinivasa Rao Birthday Celebrations : యరపతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్బంగా అభిమానుల సందడి

పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామం నందు మండల స్థాయి “జయహో బీసీ” కార్యక్రమంలో గురజాల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, జడ్పీటీసీ జంగా వెంకట కోటయ్య గారు, పార్టీ సీనియర్ నాయకులు వున్నం నాగ మల్లేశ్వరరావు గారు పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో యరపతినేని గారి పుట్టినరోజు సందర్బంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చెయ్యటం జరిగింది . ఈ సందర్బంగా వేదిక పైన వున్న తెలుగుదేశం, జనసేన, […]