TDP : Yarapatineni Srinivasa Rao Comments On YSRCO Government : వైసీపీ అధికారంలో అరాచకాలు, దౌర్జన్యాలు : శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు

మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం నందు “ప్రజాగళం – గురజాల నియోజకవర్గ ఆత్మగౌరవ సభ” లో గురజాల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు, జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు Dr. వున్నం నాగమల్లేశ్వర రావు గారు యువ నాయకులు యరపతినేని రమేష్ గారు యరపతినేని మహేష్ పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో […]

IPL 2024: విరాట్ కోహ్లీకి నిద్రలేకుండా చేస్తున్న రాజస్థాన్ ప్లేయర్స్.. ఎందుకంటే?

IPL 2024, IPL 2024 Orange Cap: రాజస్థాన్ రాయల్స్ చివరి ఓవర్లో పంజాబ్ కింగ్స్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో 10 పాయింట్లు సాధించిన మొదటి జట్టుగా అవతరించింది. 148 పరుగుల లక్ష్యం రాయల్స్‌కు సులువుగా అనిపించినా.. పంజాబ్ బౌలర్లు చివరి వరకు కష్టపడ్డారు. అయితే స్లో పిచ్‌పై రాయల్స్ బ్యాట్స్‌మెన్ పట్టు వదలకపోవడంతో జట్టు 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి విజయం సాధించింది. IPL […]

Ritwik Jodi lost in the semi-finals : సెమీఫైనల్లో రిత్విక్‌ జోడీ పరాజయం  

మొరెలోస్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–75 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి సెమీఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్‌–నిక్కీ పునాచా జోడీ 4–6, 6–3, 7–10తో మత్సుజెవ్‌స్కీ (పోలాండ్‌)–మాథ్యూ రొమియోస్‌ (ఆ్రస్టేలియా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో సెమీఫైనల్లో అర్జున్‌–జీవన్‌ (భారత్‌) ద్వయం 4–6, 7–6 (7/5), 10–8తో జాన్సన్‌ (బ్రిటన్‌)–మన్సూరి (ట్యూనిషియా) జంటపై నెగ్గి ఫైనల్‌ చేరింది. 

Deepika Padukone : దీపికా ఒంటిపై మాజీ ప్రియుడి టాటూ..

బాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్లో దీపికొ పదుకొణె- రణ్‌వీర్‌ సింగ్‌ జంట ఒకటి. రామ్‌ లీలా సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట.. 2018 నవంబర్‌ 14న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. త్వరలోనే ఈ బ్యూటీ ఓ బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భం దాల్చిందనే విషయాన్ని రణ్‌వీర్‌ వెల్లడించాడు. తాజాగా ఈ భామ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ ఫోటో చర్చనీయాంశంగా మారింది. శనివారం దీపికా తన ఇన్‌స్టా ఖాతాలో ఓ […]

Chiranjeevi: పుత్రుడికి డాక్టరేట్‌.. చిరు భావోద్వేగం.. ఇదే నిజమైన ఆనందం!

ప్రముఖ వేల్స్‌ యూనివర్సిటీ(Vels University), చెన్నై నుంచి గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan)గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం పట్ల చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. ఒకింత భావోద్వేగానికి లోనై ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రముఖ వేల్స్‌ యూనివర్సిటీ(Vels University), చెన్నై నుంచి గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం పట్ల చిరంజీవి స్పందించారు. ఒకింత భావోద్వేగానికి లోనై ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. “ప్రఖ్యాత వేల్స్‌ యూనివర్సిటీ రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ అందించడం తండ్రిగా భావోద్వేగంగానూ, చాలా గర్వంగానూ […]

Ex-minister Vellampalli’s left eye was also severely injured : మాజీ మంత్రి వెల్లంపల్లి ఎడమ కంటికి కూడా తీవ్రగాయం

కృష్ణా జిల్లా విజయవాడలో నిర్వహించిన మేమంతా సిద్దం బస్సుయాత్రలో సీఎం జగన్‎పై జరిగిన రాళ్లదాడి జరిగింది. ఇదే క్రమంలో ఆయన పక్కన ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి ఎడమ కంటికి కూడా తీవ్రగాయం అయింది. ప్రస్తుతం కంటి లోపల గాయం అయినట్లు గుర్తించిన వైద్యులు ఆయన కంటికి చికిత్స అందించి కట్టుకట్టారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నిన్న రాత్రి చికిత్స అనంతరం తెల్లవారుజామున తన నివాసానికి చేరుకున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. 24 గంటల తరువాత కంటి పరిస్థితి […]

Telangana Fire Department Celebrating Firefighters Week :  జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం..

1944 లో కార్గో ఫైర్ యాక్సిడెంట్‎లో 66 మంది చనిపోయిన ఘటన అందరినీ కలిచివేసింది. ఈ విషాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏప్రిల్ 14 ను జాతీయ అగ్నిమాపక దినంగా జరుపుతున్నాయి ప్రభుత్వాలు. అందులో భాగంగానే వారోత్సవాలు నిర్వహిస్తున్నారు తెలంగాణ ఫైర్ సర్వీసెస్ విభాగం. ‘అగ్ని నివారణ కాపాడుదాం – దేశ సంపదను కాపాడుదాం’ అనే నినాదంతో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహణ జరుపుతోంది. 1944 లో కార్గో ఫైర్ యాక్సిడెంట్‎లో 66 మంది చనిపోయిన ఘటన అందరినీ కలిచివేసింది. […]

Hyderabad: గచ్చిబౌలి ఓయో లాడ్జిపై పోలీసుల దాడులు..

హైదరాబాద్ పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. క్రమం తప్పకుండా లాడ్జీలపై దాడులు చేస్తున్నా.. చట్టవ్యతిరేక కార్యాకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు దాడుల్లో ఇప్పటికే ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఓయోలో ప్రేమ కలాపాలు జరగడం కామన్ గా మారిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. క్రమం తప్పకుండా లాడ్జీలపై దాడులు చేస్తున్నా.. చట్టవ్యతిరేక కార్యాకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు దాడుల్లో ఇప్పటికే ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి […]

Pothina Mahesh YSRCP : జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిలో కూటమినేతల కుట్ర ఉందని ఆరోపించారు పోతిన మహేష్.

జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిలో కూటమినేతల కుట్ర ఉందని ఆరోపించారు పోతిన మహేష్. ఇటీవల జనసేనలో ఉండి సీటు ఆశించి భంగపడ్డ మహేష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ తరుణంలో సీఎం జగన్‎పై జరిగిన దాడి గురించి స్పందించారు. ఈ కుట్రలో బలమైన నాయకులు ఉన్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇందులో పెద్దల హస్తంతో పాటు చాలా పెద్ద కుట్ర దాగి ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. సీఎం జగన్ ప్రాణానికి హాని ఉందనిపిస్తోందని […]

TDP ATCHENNAIDU COMMENTS ON CM JAGAN : మళ్లీ కోడికత్తి 2.0కి తెరలేపారని, కోడికత్తి డ్రామా 2.0 వెర్షన్ గులకరాయి దాడి!

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువవడంతో మళ్లీ కోడికత్తి 2.0కి తెరలేపారని, కోడికత్తి డ్రామా 2.0 వెర్షన్ గులకరాయి దాడి! అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఎన్నికల ప్రచారానికి (Election Campaign) ప్రజల నుంచి స్పందన కరువవడంతో మళ్లీ కోడికత్తి (Kodikatti) 2.0కి తెరలేపారని, కోడికత్తి డ్రామా 2.0 వెర్షన్ గులకరాయి దాడి! అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు […]