ఈ సారి ప్రమాణ స్వీకారం విశాఖలోనే చేస్తా
‘ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే నివసిస్తా. నా ప్రమాణ స్వీకారం ఇక్కడే. సీఎం ఇక్కడికి వస్తే కార్యనిర్వాహక రాజధానిగా పురోగమిస్తుంది. ఎన్నికల తర్వాత నేను విశాఖలోనే నివసిస్తా. నా ప్రమాణ స్వీకారం ఇక్కడే. సీఎం ఇక్కడికి వస్తే కార్యనిర్వాహక రాజధానిగా పురోగమిస్తుంది. పదేళ్లలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలతో పోటీపడేలా విశాఖను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలి. పదేళ్లలో ‘విజన్ విశాఖ’ సాకారమయ్యేలా ప్రణాళిక రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం, పీపీపీ విధానం, ప్రైవేటు వ్యక్తులు ఈ […]