జగన్ రూపాయి ఇచ్చి రూ.10 దోచుకుంటారు: ధూళిపాళ్ల
తనను విమర్శించడం వైకాపా నేతలకు అలవాటైందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పొన్నూరు: తనను విమర్శించడం వైకాపా నేతలకు అలవాటైందని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు రెవెన్యూ లోటు ఉందని.. అయినా ప్రజలపై పైసా భారం లేకుండా చంద్రబాబు పాలించారని చెప్పారు. వైకాపా ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల […]