Comedians as Heros

టాలీవుడ్‌లో ఎందరో హాస్యనటులు కొన్ని సినిమాల్లో కథానాయకులుగా నటించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు. ఈతరం కమెడియన్లు సైతం హీరోలుగా కనిపించి సందడి చేశారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్‌ ముందుకొచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? చూద్దాం.. సుహాస్‌ లఘు చిత్రాలతో నటుడిగా కెరీర్‌ ప్రారంభించి, 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశారు సుహాస్‌ (Suhas). అందులో హీరో శర్వానంద్‌కు స్నేహితుడిగా నటించి, మెప్పించారు. ఆ తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, […]

Rajamouli’s interesting comments about Malayali actors

పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి.. ‘ప్రేమలు’ అనే డబ్బింగ్ సినిమాను తెగ పొగిడేశారు. ఇందులో యాక్టర్స్ ఒక్కొక్కరి గురించి డీటైల్డ్‌గా మాట్లాడారు. ఈ క్రమంలోనే మలయాళ యాక్టర్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. ఓ విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నానని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘కొంచెం జెలసీ, బాధతో ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ గొప్ప యాక్టర్స్‌ని ఇస్తూ ఉంటుంది. అక్కడ నటించే వాళ్లంతా […]

Huge explosion in China.. Buildings Collapsed

చైనా రాజధాని బీజింగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని యాంజియావోలో బుధవారం ఉదయం 7.55 గంటలకు(చైనా కాలమానం ప్రకారం)భారీ పేలుడు సంభవించింది. ఓ పాత నివాసభవనంలోని కింది అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌లో గ్యాస్‌ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాల శిధిలాలు ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు తర్వాత భారీ నీలి  మంటలు ఎగిసిపడినట్లు వీడియోలో కనిపిస్తోంది.  ఈ పేలుడులో ఎంత మంది చనిపోయారో వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి […]

Gang of fake drugs!

దేశరాజధాని ఢిల్లీలో నకిలీ మందులను తయారు చేస్తున్న అంతర్జాతీయ ముఠా వ్యవహారం వెలుగు చూసింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసులో ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు ఉద్యోగులతో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.  నిందితులు రూ.1.96 లక్షల విలువైన క్యాన్సర్‌కు సంబంధించిన నకిలీ ఇంజెక్షన్లను విక్రయించారు. చైనా, అమెరికా తదితర దేశాలకు కూడా వీరు క్యాన్సర్‌  నకిలీ మందులను  పంపారు. నిందితుల వద్ద నుంచి రూ.4 కోట్ల విలువైన రూ.89 లక్షల […]

Astronauts returned from space

భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఆరు నెలలకు పైగా విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు మంగళవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. కేప్‌ కెనావెరల్‌: భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఆరు నెలలకు పైగా విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు మంగళవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సుల్‌ ద్వారా ఫ్లోరిడా తీరం సమీపంలోని గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో జలాల్లో వీరు కిందకు దిగారు. అప్పటికే అక్కడ సిద్ధంగా […]

Japan: Japan’s first private rocket exploded within moments of launch..!

జపాన్‌ ప్రయోగించిన తొలి ప్రైవేటు రాకెట్‌ ల్యాంచ్‌ప్యాడ్‌కు అత్యంత సమీపంలోనే పేలిపోయింది. దీంతో ప్రైవేటు రాకెట్‌ సాయంతో ఉపగ్రహాలను వేగంగా కక్ష్యలోకి చేర్చాలన్న లక్ష్యం తీరలేదు.   జపాన్‌ (Japan) చేపట్టిన తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్చర్‌లోని లాంచ్‌ ప్యాడ్‌లో చోటు చేసుకొంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం దాదాపు 60 అడుగుల పొడవైన కైరోస్‌ రాకెట్‌ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకొని నింగికి […]

Voice of protests against CAA

మూడు దేశాల ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ-2019)పై మంగళవారం సయితం నిరసనలు భగ్గుమన్నాయి. దిల్లీ: మూడు దేశాల ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ-2019)పై మంగళవారం సయితం నిరసనలు భగ్గుమన్నాయి. పలువురు విపక్ష నేతలు కేంద్ర నిర్ణయాన్ని తప్పుబట్టారు. అస్సాంలో నిరసనకారులు, విద్యార్థులు రోడ్లపైకి చేరుకుని ఆందోళనలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు గువాహటిలో రాజ్‌భవన్‌ […]

Do you know what the man from Manipur was doing when his wife died of cancer?

ప్రతి వ్యక్తి తన సంపాదనను పొదుపు చేసి కూడబెట్టుకోవడంలో బిజీగా ఉన్న తరుణంలో.. మణిపూర్‌కు చెందిన వ్యక్తి వారానికి 6 రోజులు పని చేసి.. ఏడవ రోజున తన సంపాదన మొత్తాన్ని విరాళంగా ఇచ్చేస్తున్నాడు. డబ్బుని అందునా తన కష్టార్జితాన్ని తృణపాయంగా భావిస్తూ సంపాదన అంతా దానం చేస్తున్నాడు. అలాగని ఆయన ఏదో ఒక ఒక పెద్ద కంపెనీలో పని చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నాడనుకుంటే పొరపాటే.! ప్రతి వ్యక్తి తన సంపాదనను పొదుపు చేసి కూడబెట్టుకోవడంలో […]

World Largest Snake

ఒక భారీ అనకొండను గుర్తించారు పరిశోధకులు. ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఇదేనని చెబుతున్నారు. ఈ పాము సగటు మనిషి బరువు కంటే మూడు రెట్లు, దాదాపు 200 కిలోల బరువు ఉంటుందని చెప్పారు. పరిమాణంలో ఇది 26 అడుగుల పొడవు ఉందని చెప్పారు. దాని తల మనిషి తలతో సమానంగా ఉంటుంది. ఈ పాము పేరు నార్తర్న్ గ్రీన్ అనకొండ. వైల్డ్ లైఫ్ ప్రెజెంటర్ ప్రొఫెసర్ ఫ్రీక్ వోంక్ బ్రెజిల్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో దీనిని కనుగొన్నారు. […]

talking while hanging girlfriend from the car ..?

వీడియో వైరల్‌ కావడంతో నెటిజన్లు స్పందించారు.. కొందరు రీళ్లు తయారు చేస్తున్నారని ఆరోపించారు. మరికొందరు ఆగ్రహంతో వారు సరసాలాడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేస్తూ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైరల్ వీడియోను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. అందులో వాహనదారులు రోడ్డుపై చట్టాన్ని ఉల్లంఘిస్తూ కనిపించారు. ఇప్పుడు అలాంటి […]