SUDAN : Horrible hunger crisis in Sudan ఆకలి సంక్షోభంలో 50 లక్షల మంది ప్రజలు, పోషకాహార లోపంతో 7 లక్షల మంది పిల్లలు..

శుక్రవారం UN భద్రతా మండలి ఎయిడ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం దేశ ఉత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేసిందని, ప్రజల జీవనోపాధి, పని తీరు ప్రభావితమయ్యాయని, ప్రజలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. వ్యాపారం దివాలా తీసే స్టేజ్ చేరుకుందని..  దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దేశంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్ళవలసి వస్తుంది ఈ కారణాల వలన సూడాన్‌లో ఆకలి స్థాయి పెరుగుతోంది. గత ఏడాది నుంచి […]

Baby born with 4 inch tail in China : బ్రహ్మంగారు చెప్పి వింతలు సాక్షాత్కారం.. చైనాలో 4 అంగుళాల తోకతో పుట్టిన శిశువు

కొన్ని సార్లు జరిగే వింత సంఘటనలు చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజ రూపంలో కనుల ముందుకు వస్తున్నాయి అని వ్యాఖ్యానిస్తున్నారు. మన పొరుగు దేశం చైనాలో నాలుగు అంగుళాల తోకతో ఓ పాప పుట్టిందనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటన వైద్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నివేదికల ప్రకారం చైనాలోని హాంగ్‌జౌ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో జన్మించిన శిశువు వెనుక భాగంలో తోక ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది అసాధారణ పరిణామమని, వెన్నెముకకు […]

PM Modi Hyderabad : Today Modi visit Hyderabad నేడు హైదరాబాద్ కు మోడీ రాక.. సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రోడ్ షో నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారు. తాజాగా మరోసారి ఆయన పర్యటించబోతున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రోడ్ షో నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారు. తాజాగా మరోసారి ఆయన పర్యటించబోతున్నారు. […]

Kejriwal: KejriwalDelhi Liquor Case/ ED has issued summons to Delhi CM for the ninth time  ఢిల్లీ సీఎంకు తొమ్మిదోసారి సమన్లు జారీ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీలో ఉండగా, తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు జారీ చేసింది. అయితే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న విచారణకు రావాలని తాజాగా సమన్లు జారీ చేయడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో […]

PAWANKALYAN : Ustaad Bhagat Singh Movie Updates : ఎట్టకేలకు ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్.. నెటిజన్స్ రియాక్షన్స్ ఏంటంటే..

డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. పవన్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత హరీష్, పవన్ కాంబోలో సినిమా ప్రకటించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ […]

Murder Mubarakr Released in OTT : ఓటీటీలోకి వచ్చేసిన సారా, కరిష్మాల క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ సారా అలీ ఖాన్ ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజిబిజీగా ఉంటోంది. ఇప్పుడామె నటించిన మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ డైరెక్టర్ హోమీ అదజానియా తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మర్డర్ ముబారక్. ఇందులో సారాతో పాటు సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్, పంకజ్ త్రిపాఠి, డింపుల్ కపాడియా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ సారా అలీ ఖాన్ ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజిబిజీగా […]

TDP CHANDRABABU : Aspirants are excited about the 3rd list of TDP..ఆ 16 సీట్లలో పంట పండేదెవరికి.. టీడీపీ 3వ జాబితాపై ఆశావాహుల్లో ఉత్కంఠ..

పెండింగ్‌ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్‌ పెట్టారు. ఇప్పటివరకు 128 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్‌ చేసిన టీడీపీ అధినేత.. త్వరలోనే మరో 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే తమకే టికెట్‌ కేటాయించాలని చాలా చోట్ల నేతల అనుచరుల నిరసనలతో టీడీపీ బాస్‌ నిర్ణయంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. పెండింగ్ స్థానాలపై ఫోకస్ పెట్టారు. పొత్తులో భాగంగా 144 స్థానాల్లో టీడీపీ పోటీ […]

Ysrcp Candidates Full List YS Jagan : 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. ఫుల్ లిస్ట్ ఇదే..!

ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. ముందుగా కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్, అక్కడి నుంచి తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లారు. తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగుతున్న వారి జాబితాను ప్రకటించారు. ఈసారి విజయం వరించడం కోసం ఎన్నికల జైత్రయాత్రను ప్రారంభించే […]

People With Jagan.. He is the CM again.. Famous actress and BJP leader Madhavilatha..జనం జగన్ వైపే.. మళ్లీ ఆయనే సీఎం..

ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ విషయమైనా నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా మాట్లాడే ఆమె రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా కచ్చితంగా మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారంటూ బల్ల గుద్ధి చెప్పారు. ఈ మేరకు ఫేస్‌ బుక్‌ లో ఒక వీడియోను షేర్ చేశారామె ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై ఆసక్తికర […]

CM Revanth Reddy : About minority reservation : మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయడం మోదీ వల్ల కాదు

4 శాతం రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది  వర్సిటీల వీసీ నియామకాల్లో మైనారిటీలకూ అవకాశం కల్పిస్తాం  మైనారిటీ గురుకులాల సొంత భవనాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు  ఇఫ్తార్‌ విందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడి హైదరాబాద్‌:  ‘ బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అన్నారు. మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేసే సత్తా అమిత్‌ షాకు లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా సాధ్యం కాదు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి […]