Asteroid : A massive asteroid near-Earth Asteroid : డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!

భూమికి దగ్గరగా ఈ రోజు ఒక భారీ గ్రహశకలం ప్రయాణించనుందని నాసా తెలిపింది. కుతుబ్‌మినార్‌కు డబుల్ సైజులో ఉన్న ఈ గ్రహశకలం భూమికి 4 మిలియన్‌ మైళ్ల దగ్గరగా ప్రయాణించనుందని అంచనా. దీనికి నాసా 2024 సీజే8 అని పేరు పెట్టింది. అమెరికాలోని నాసా జెట్ ప్రొపల్షన్‌ లెబొరేటరీ వివరాల ప్రకారం ఈ గ్రహశకలం 66 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణిస్తోంది. భూమికి దగ్గరగా ఈ రోజు ఒక భారీ గ్రహశకలం ప్రయాణించనుందని నాసా తెలిపింది. […]

Elections 2024: Election code rules & Regulations ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!

దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ తో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని కూడా మార్చి 16 కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచి దేశవ్యాప్తంగా కోడ్‌ అమలులో ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ కోడ్‌ అమలులో ఉంటుంది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పక పాటించాల్సి ఉంటుంది. దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 2024 సార్వత్రిక […]

Rerelease craze in Tollywood : టాలీవుడ్ లో రీరిలీజ్ క్రేజ్.. త్వరలో ‘హ్యపీడేస్, పోకిరి, సింహాద్రి , ఈరోజుల్లో’ విడుదల

పోకిరి, సింహాద్రి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన తర్వాత రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సినిమాల 4కె వెర్షన్లు కొన్ని రోజుల పాటు సూపర్ హిట్స్ గా నిలవగా, వాలెంటైన్స్ డే రిలీజైన ఓయ్ వారం రోజుల పాటు భారీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. పోకిరి, సింహాద్రి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన తర్వాత రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సినిమాల 4కె వెర్షన్లు కొన్ని రోజుల పాటు […]

Tamilisai Soundararajan Resign..! తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా..! పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కోసం..

తెలంగాణ గవర్నర్ పదవి, పుదుచ్చేరి ఎల్జీ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. గవర్నర్ రాజీనామా విషయాన్ని సోమవారం రాజ్ భవన్ అధికారికంగా దృవీకరించలేదు.. అయితే, తమిళిసై లోక్ సభ ఎన్నికల్లో కన్యాకుమారి, చెన్నై సౌత్‌, తిరునల్వేలి నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ గవర్నర్ పదవి, పుదుచ్చేరి ఎల్జీ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోక్‌సభ […]

RS Praveen Kumar joined BRS బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తమపై విమర్శలు చేస్తున్నవారికి లాజికల్ కౌంటర్

BSP తాజా మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ BRSలో చేరారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి BRSలోకి ఆహ్వానించారు. ఇటీవల BRS-BSP పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా నాగర్‌ కర్నూల్‌ నుంచి ప్రవీణ్‌ ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే పొత్తుపై జాతీయ హైకమాండ్ విముఖత వ్యక్తం చేయడంతో మనస్తాపానికి గురైన ఆయన.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆర్ఎస్ […]

TDP : More meetings in the name of ‘Prajagalam’.. TDP’s decision ‘ప్రజాగళం’ పేరుతో మరిన్ని సభలు.. తెదేపా నిర్ణయం

తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆ పార్టీ సీనియర్ నేతలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆ పార్టీ సీనియర్‌ నేతలు ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఆదివారం ‘ప్రజాగళం’ సభ జరిగిన తీరుపై చంద్రబాబు సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కార్యాచరణపై చర్చించారు. ‘ప్రజాగళం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సభలు నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. పల్నాడులో ప్రధాని మోదీ పాల్గొన్న సభను విఫలం చేయాలని పోలీసులు అనేక ప్రయత్నాలు […]

Achchennaidu About Jagan Pictures : ప్రభుత్వ వెబ్‌సైట్లలో జగన్‌ చిత్రాలు తొలగించాలి: అచ్చెన్నాయుడు

ప్రభుత్వ శాఖల వైబ్‌సైట్లలో సీఎం జగన్‌, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. అమరావతి: ప్రభుత్వ శాఖల వైబ్‌సైట్లలో సీఎం జగన్‌, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు. […]

Google account block for upload chilhood photo .. High court notices చిన్నప్పటి ఫొటోతో గూగుల్‌ అకౌంట్‌ బ్లాక్‌.. హైకోర్టు నోటీసులు

చిన్నప్పటి ఫొటోను అప్‌లోడ్‌ చేసిన కారణంగా గూగుల్‌ ఓ వ్యక్తి అకౌంట్‌ను బ్లాక్‌ చేసింది. దీనిపై అతడు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించాడు అహ్మదాబాద్‌: చిన్నప్పటి ఫొటోను డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేసిన వ్యక్తికి గూగుల్‌ (Google) షాకిచ్చింది. అతడి అకౌంట్‌ను బ్లాక్ చేసింది. దీనిపై అతడు ఏడాదిగా గూగుల్‌తో పోరాడుతున్నా ఫలితం లేకుండాపోయింది. చివరికి గుజరాత్‌ హైకోర్టు తలుపుతట్టాడు. దీంతో సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఏమైందంటే? […]

young man’s talent. in Paratha making: ఈ యువకుడి ప్రతిభకు నెటిజన్లు ఫిదా.. నిల్చున్న చోట నుంచే పెనం మీదకు పరాఠా.

మన దేశంలో ప్రతిభావంతులకు కొదవ లేదని మనందరికీ తెలుసు. మన కోసం ప్రజలు ఏ పనినైనా చాలా ఖచ్చితత్వంతో చేస్తారు. లోపానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను చూడండి. ఈ వీడియోలో ఒక వ్యక్తి పరాఠాలను తయారు చేయడంలో ప్రత్యేక ప్రతిభ కారణంగా ఇంటర్నెట్ సంచలనంగా మారాడు. దుకాణదారుడి ఈ ప్రత్యేకమైన శైలి ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారికి తరచుగా అనేక రకాల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో  […]

Teacher Dance In Class room viral video: తరగతి గదిలోనే ఐటెం సాంగ్‌కు టీచరమ్మ కుప్పిగంతులు.. వీడియో వైరల్

విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన టీచర్లే ఈ మధ్యకాలంలో అనైతిక కార్యకలాపాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నారు. తాజాగా తరగతి గదిలో ఓ టీచర్‌ ఐటమ్ సాంగ్‌కు డాన్స్‌ చేస్తుండగా.. ఆమె చుట్టూ విద్యార్థులు కేరింతలు కొడుతూ ఆమెను ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు.. విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన టీచర్లే ఈ […]