Kavitha : Can’t grant bail.. Go to trial court: Supreme reference to Kavitha బెయిల్ ఇవ్వలేం.. ట్రయల్ కోర్టుకు వెళ్లండి: కవితకు సుప్రీం సూచన
మద్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని భారాస ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు సూచించింది. దిల్లీ: మద్యం విధానంతో ముడిపడిన కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha)కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తన అరెస్టు చట్టవిరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం […]